The number of registered taxpayers has grown from 60 lakh in 2017 to over 1.65 crore today, a 2.75x rise that reflects growing trust, wider participation and stronger confidence in India’s GST framework.
#9YearsOfGST
ఆంధ్రప్రదేశ్‌లో ధర్మ రక్షణే లక్ష్యంగా.. లక్షలాది మంది కార్యకర్తలకు కొండంత అండగా నిలుస్తూ, రాష్ట్ర భవిష్యత్తు కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారు. @MadhavBJP#BJP4Andhra#1YearOfPVNMadhavLeadership
The number of registered taxpayers has grown from 60 lakh in 2017 to over 1.65 crore today, a 2.75x rise that reflects growing trust, wider participation and stronger confidence in India’s GST framework.
#9YearsOfGST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి చైర్మన్ శ్రీ. బొల్లినేని రాజగోపాల్ నాయుడు(BR నాయుడు) గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఆ శిరిడీ సాయిబాబా వారి ఆశీస్సులతో మీరు నిండు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము.💐🙏 @BollineniRNaidu
-శ్రీ.పాతూరి నాగభూషణం.
(బీజేపీ స్టేట్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రోటోకాల్ ఇన్ ఛార్జ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్.)
భారత మాజీ ఉపరాష్ట్రపతి, మాజీ కేంద్రమంత్రి వర్యులు, బీజేపీ సీనియర్ నాయకులు, పెద్దలు మాన్య శ్రీ. ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఆ శిరిడీ సాయిబాబా వారి ఆశీస్సులతో మీరు నిండు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము.💐🙏 @MVenkaiahNaidu
-శ్రీ.పాతూరి నాగభూషణం.
(బీజేపీ స్టేట్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రోటోకాల్ ఇన్ ఛార్జ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్.)
కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం విచ్చేస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ @dpradhanbjp గారికి స్వాగతం - సుస్వాగతం
కాంగ్రెస్ హయాంలో విదేశీ నిధుల దుర్వినియోగం ఎలా కొనసాగింది? మోదీ ప్రభుత్వం విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ)ను ఎందుకు కఠినతరం చేసింది? దేశ ప్రయోజనాల పరిరక్షణ, పారదర్శకత, జవాబుదారీతనం కోసం తీసుకున్న కీలక నిర్ణయాలను తెలుసుకోవడానికి స్వైప్ చేయండి. 👇
స్వదేశీ రక్షణ సామర్థ్యాల బలోపేతం దేశ భద్రతతో పాటు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఎంతో కీలకం. ఐఎన్ఎస్ దునాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ వంటి పూర్తిగా స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణం, డీఆర్డీఓ, భారత పరిశ్రమల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన రక్షణ సాంకేతికతలు దేశాన్ని మరింత స్వావలంబన దిశగా తీసుకెళ్తున్నాయి. దీంతో పాటు ఎంఎస్ఎంఈ, ఏరోస్పేస్ రంగాలకు కొత్త ఊపు లభిస్తూ ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తున్నాయి.
- మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ గారు
#MannKiBaat
పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి Merit Certificate అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.🙏
స్వదేశీ రక్షణ సామర్థ్యాల బలోపేతం దేశ భద్రతతో పాటు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఎంతో కీలకం. ఐఎన్ఎస్ దునాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ వంటి పూర్తిగా స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణం, డీఆర్డీఓ, భారత పరిశ్రమల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన రక్షణ సాంకేతికతలు దేశాన్ని మరింత స్వావలంబన దిశగా తీసుకెళ్తున్నాయి. దీంతో పాటు ఎంఎస్ఎంఈ, ఏరోస్పేస్ రంగాలకు కొత్త ఊపు లభిస్తూ ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తున్నాయి.
- మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ గారు
#MannkiBaat
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం 28 జూన్ 2026న డీడీ సప్తగిరిలో ప్రసారం అవుతుంది.
ప్రతి ఒక్కరూ వినండి. మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు వినేలా ప్రోత్సహించండి.
#MannkiBaat
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి తొలి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి. చలపతిరావు గారి 92వ జయంతి సందర్భంగా విశాఖపట్నంలో 4వ స్మారక ఉపన్యాస సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్కార్ భారతి బృందం ప్రదర్శించిన స్వాతంత్య్ర వీర సావర్కర్ గారి జీవిత విశేషాలు, స్వాతంత్య్ర సమరంలో ఆయన పాత్ర, త్యాగం, దేశభక్తిని ప్రతిబింబించే నాటక ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @MadhavBJP గారు, ఎమ్మెల్సీ శ్రీ @somuveerraju గారితో పాటు పలువురు ప్రముఖులు హాజరై శ్రీ పి.వి.చలపతి రావు గారు సమాజ సేవ, విలువలతో కూడిన ప్రజాజీవితం, ఆయన సేవలను కొనియాడారు.
భారత ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ 51 సంవత్సరాల క్రితం ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేసిన వారి త్యాగాలను స్మరించుకుంటూ విశాఖపట్నం బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు , విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ గారు పాల్గొని నాటి పరిస్థితులను , పోరాటాలను వివరించారు
#SamvidhanHatyaDiwas
ఆంధ్రప్రదేశ్ ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మోదీ ప్రభుత్వం తూర్పు తీర రైల్వే పరిధిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశీయ సాంకేతికతతో రూపొందించిన 'కవచ్' వ్యవస్థ ద్వారా ఇకపై ఆంధ్రప్రదేశ్ రైల్వే రూట్లలో ప్రమాదాలకు శాశ్వతంగా బ్రేక్ పడనుంది.
#BJP4Andhra #IndianRailways #KavachSystem
ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా" అనే లక్ష్యంతో కాశ్మీర్ కోసం ప్రాణాలర్పించిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, ప్రాతఃస్మరణీయులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా ఘన నివాళులు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గడిచిన 12 ఏళ్లలో సామాన్యుడి జీవనం సులభతరమైంది.
- రూ. 12.75 లక్షల వరకు పన్ను మినహాయింపు
- సూర్య ఘర్ యోజనతో 300 యూనిట్ల ఉచిత విద్యుత్
- ముద్రా యోజన ద్వారా యువతకు స్వయం ఉపాధి రుణాలు
- యూపీఐ డిజిటల్ విప్లవం ద్వారా 50 కోట్లకు పైగా వ్యక్తులకు, 6.5 కోట్లకు పైగా వ్యాపారులకు సాధికారత
- 23 నగరాలకు మెట్రో సేవల విస్తరణ
#12YearsOfModiGovt
12 ఏళ్ల మోదీ ప్రభుత్వంలో నారీశక్తికి అన్ని రంగాల్లో అగ్రస్థానం
- రక్షణ రంగంలో (NDA) ప్రవేశం, 26 వారాల ప్రసూతి సెలవులు
- చట్టసభల్లో మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్
- ట్రిపుల్ తలాక్ రద్దుతో మహిళల భద్రతకు, సమానత్వానికి పెద్దపీట
- మాతృ వందన యోజనతో గర్భిణీలకు అండ
మహిళా సాధికారతే వికసిత భారతానికి బలమైన పునాది.
#12YearsOfModiGovt #NariShakti