అలవోకగా, మంచినీళ్లు తాగినంత ఈజీగా కేసీఆర్ లక్ష అబద్ధాలు..
లక్ష ఉద్యోగాలు అంటూ చెప్పిన అబద్ధాన్నే మార్చి మార్చి మసిపూసి మరేడుకాయ చేసి మళ్లీ మళ్లీ మోసం చేస్తున్న @trspartyonline సర్కారు.
@TelanganaCMO@KTRTRS
ఈరోజు(26-3-2021) ఉదయం మా భారతీయ జనతా పార్టీ వనపర్తి జిల్లా కార్యాలయంలో వనపర్తి జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు M.D.కరీం నా సమక్షంలో మైనార్టీ మోర్చా నూతన కమిటీని ప్రకటించాడు
💐నూతన వనపర్తి జిల్లా మైనార్టీ మోర్చా పదాధికారుల అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు💐
అతిపెద్ద హిందువా..! హిందుత్వమంటే ఇదేనా..?
రామయ్య కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు మోసుకురాని ముఖ్యమంత్రికి.. భద్రాద్రి అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు ఇస్తానన్న విషయం గుర్తుంటదా..?
భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై నీళ్లు చల్లిన @trspartyonline ప్రభుత్వం
@TelanganaCMO@KTRTRS
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామంలో BJPకార్యకర్త వెంకటేష్ మొదటి వర్థంతిని పురస్కరించుకొని నేను పాలెం గ్రామానికి చెందిన యువనాయకులు బిజెపి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని వెంకటేష్ ఆత్మకు శాంతిచేకూరాలని 5నిమిషాలపాటు మౌనంపాటించి
వెంకటేష్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాము
వనపర్తి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తరపు నుండి ఉచితంగా వచ్చిన కోవిడ్-19 వ్యాక్సిన్న్ పెంచుకోవడం చాలా గర్వంగాను మరుయు సంతోషంగా ఉంది
ఈరోజు(11-3-2021)సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు వనపర్తిటౌన్ లోని 30వ వార్డు ఐజనగర్ కాలనీలో ఇంటింటికి వెళ్లి గ్రాడ్యుయేట్ ఓటర్ లను కలిసి భారతీయ జనతా పార్టీ MLCఅభ్యర్థి రాంచందర్ రావు గారికి (S.L No-2)మొదటి (1)ప్రాధాన్యత ఓటును ఎయ్యవలసిందిగా కోరం
ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి వనపర్తి జిల్లా వనపర్తిటౌన్ ఐజనగర్, సాయినగర్ కాలనీలలో ఇంటింటికి వెళ్లి గ్రాడ్యుయేట్ ఓటర్ లను కలిసి మా భారతీయ జనతా పార్టీ MLCఅభ్యర్థి రాంచందర్ రావుగారికి(S.L No-2)మొదటి ప్రాధాన్యత ఓటును ఎయ్యవలసిందిగా నేను రామన్ గౌడ్,పద్మమ్మ,కల్పనమ్మలతో పాల్గొన్నాను
ఈరోజు ఉదయం 9:30 గంటల నుండి వనపర్తి మున్సిపాలిటీలోని 23వవార్డులో ఉన్నగ్రాడ్యుయేట్ ఓటర్ లను ఇంటింటికి వెళ్లి కలిసి మా భారతీయ జనతా పార్టీ MLCఅభ్యర్థి రాంచందర్ రావుగారికి(S.L No-2)మొదటిప్రాధాన్యతఓటును ఎయ్యవలసిందిగా శ్రీనివాసులు, రామ్మోహన్,సుగురురాము,తిరుమలేష్ రాము,భరత్,రాజులతోపాల్గొన
ఈరోజు ఉదయం 7:30 గంటల నుండి వనపర్తి బస్టాండ్ లో ప్రయాణిస్తున్న గ్యాడ్జెట్ ఓటర్లను కలిసి మా భారతీయ జనతా పార్టీ MLCఅభ్యర్థి రాంచందర్ రావు గారికి (S.L No-2) మొదటి(1)ప్రాధాన్యతఓటును ఎయ్యవలసిందిగా నేను శ్రీనివాసులు, రామ్మోహన్,సుగురురాము,తిరుమలేష్, రాము,విజయ్,భరత్,రాజులతో పాల్గొన్నాను
భారతీయ జనతా పార్టీ వనపర్తి అసెంబ్లీ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న జాతీయ నాయకులు మురళీధర్ రావుగారు, బంగారం శృతిగారు, శ్రీ వర్ధన్ గారు, మా వనపర్తి జిల్లా కు చెందిన రాష్ట్ర నాయకులు జిల్లా పదాధికారులు వివిధ మోర్చాల అధ్యక్షులు పట్టభద్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
ఈరోజు ఉదయం 7గంటల నుండి వనపర్తి మండలం కడుకుంట్లగ్రామంలో ఇంటింటికి వెళ్లిగ్రాడ్యుయేట్ ఓటర్ లని కలిసి మా భారతీయ జనతా పార్టీ MLCఅభ్యర్థి రాంచందర్ రావుగారికి(S.L No-2)మొదటి ప్రాధాన్యత ఓటును ఎయ్యవలసిందిగా కురాం.
రేపటి అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకొని మావనపర్తిజిల్లా BJPమహిళా మోర్చా ఆధ్వర్యంలో వివిధ అధికారాలలో ఉన్నమహిళలకి శాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాBJPరాష్ట్రమహిళా మోర్చా అధ్యక్షురాలు గీతమూర్తిగారు హాజరయ్యారుకాగ వారితోపాటు మహిళాకార్యకర్తలు పాల్గొన్నారు
ఈరోజు(7/3/2021) వనపర్తి మండలం సవాయిగుడెంగ్రామంలో ఇంటింటికి వెళ్లి గ్రాడ్యుయేట్ ఓటర్ లని కలిసి మా భారతీయ జనతా పార్టీ MLCఅభ్యర్థి రాంచందర్ రావు గారికి (S.L No-2) మొదటి ప్రాధాన్యతఓటును ఎయ్యవలసిందిగా నేను R.వెంకటేశ్వర్ రెడ్డి దేవేందర్ సవాయిగూడెం గ్రామానికిచెందిన యువకులతో పాల్గొన్నను
ఈరోజు(6/3/2021)12PMకి వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలోనిKPSస్కూల్ లో పాఠాలు చెప్పే గ్రాడ్యుయేట్ లెక్చరర్స్ ని కలిసి మా బిజెపిMLCఅభ్యర్థి రాంచందర్ రావుగారికి(S.L No-2)మొదటి ఓటును ఎయ్యవలసిందిగాకోరాం రంగారెడ్డిజిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డిగారు,సుదర్శన్ రెడ్డిగారితో పాల్గొన
ఈరోజు(6/3/2021) 6AMనుండి
వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో వాకింగ్ మరియు జాగింగ్ చేస్తున్న ప్రజలని కలిసి మా బిజెపిMLCఅభ్యర్థి రాంచందర్ రావుగారికి(S.L No-2)మొదటి ప్రాధాన్యత ఓటును ఎయ్యవలసిందిగా నేను ప్రభాకర్ రెడ్డిగారు, కొత్తకోట టౌన్ కి చెందిన నాయకులతో పాల్గొన్నాము
ఈరోజు(6/3/2021) ఉదయం 7గంటల నుండి వనపర్తి జిల్లా కొత్తకోటమున్సిపాలిటీలోని 9వ వార్డులో ఇంటింటికి వెళ్లి గ్రాడ్యుయేట్ ఓటర్ లని కలిసి మా బిజెపిMLCఅభ్యర్థి రాంచందర్ రావు గారికి(S.L No-2) మొదటి ప్రాధాన్యత ఓటును ఎయ్యవలసిందిగా నేను కొత్తకోట మున్సిపల్ నాయకులతో పాల్గొన్నాను