கல்கத்தாவில் இருக்கும் முக்கிய சாலை மஸ்ஜீத் பாலே சாலை என இருந்தது. ஆனால் அந்த சாலையில் ஒரு மஸ்ஜீத் கூட இல்லை. நேற்று மாலை அந்த சாலைக்கு நேதாஜி பாலே சாலை என நேதாஜி சுபாஷ் சந்திர போஸ் நினைவாக பெயர் வைத்துவிட்டனர் மேற்கு வங்க மக்கள். 😂😂😂
ఈ రోజు 13-03-2026 పి యం కిసాన్ 22 వ విడత రూ. 2000, అన్నదాత సుఖీభవ 3 వ విడత రూ. 4000 మొత్తంగా రైతుల ఖాతాలకు రూ. 6000/- జమ.
మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు.
@BJP4India@BJP4Andhra@BJP4APKISAN
హర్ హర్ మహాదేవ్! ...
ఈ మహా శివరాత్రి మీ జీవితంలో శాంతి, శ్రేయస్సు మరియు ఆనందాన్ని ప్రసాదించుగాక. మీకు ఆనందకరమైన మరియు ఆశీర్వాదకరమైన మహా శివరాత్రి వేడుక శుభాకాంక్షలు.
ఎస్ అయ్యప్పన్.
బి జె పి మండల అధ్యక్షులు, నాగలపురం మండలం. @BJP4India@BJP4Andhra@BJP4Tirupati
Paying homage to the exceptional MGR on his Jayanti. His contribution to Tamil Nadu's progress is outstanding. Equally noteworthy is his role in popularising Tamil culture. We will always keep working to realise his vision for our society.
కొత్త ఆశలు, కొత్త సంకల్పాలతో ప్రారంభమయ్యే ఈ సంక్రాంతి పర్వదినాన మీ ఇంట్లో సిరి సంపదలు,బోగభాగ్యలతో, సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ ...
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు...
ఎస్. అయ్యప్పన్,
బిజెపి మండల అధ్యక్షుడు, నాగలపురం మండలం. @BJP4India@BJP4Andhra@BJP4Tirupati@MadhavBJP
பேரரசர் இரண்டாம் பெரும்பிடுகு முத்தரையரை (சுவரன் மாறன்) கௌரவிக்கும் வகையில் சிறப்பு அஞ்சல் தலையைக் குடியரசு துணைத்தலைவர் திரு சி.பி. ராதாகிருஷ்ணன் அவர்கள் வெளியிட்டது மகிழ்ச்சி அளிக்கிறது. ஆற்றல்மிக்க நிர்வாகியான அவருக்குப் போற்றத்தக்க தொலைநோக்குப் பார்வையும், முன்னுணரும் திறனும், போர்த்தந்திர ஞானமும் இருந்தன. நீதியை நிலைநாட்டுவதில் அவர் உறுதியுடன் செயல்பட்டவர். அதேபோல் தமிழ் கலாச்சாரத்திற்கும் அவர் ஒரு மகத்தான பாதுகாவலராக இருந்தார். அவரது அசாதாரண வாழ்க்கையைப் பற்றி அதிகமான இளைஞர்கள் படிக்க வேண்டும் என்று நான் கேட்டுக்கொள்கிறேன்.
@VPIndia@CPR_VP
Attended the ‘Sansad Karyashala’ in Delhi. MP colleagues from all over India and other senior leaders exchanged valuable perspectives on diverse issues.
Under the visionary leadership of PM Shri @narendramodi Ji, Jan Aushadhi Kendras have expanded from just 80 in 2014 to over 15,000+ across India today.
Ensuring affordable medicines and accessible healthcare from villages to cities.
#JanAushadhi#HealthcareForAll
విశాఖపట్నం, ఉడా చిల్డ్రన్ థియేటర్ లో ఆంధ్రప్రదేశ్ రజక కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి సావిత్రి గారి ఆధ్వర్యంలో, జరిగిన రజక ఆకాంక్ష సభ - 2 లో కూటమి సభ్యులతో కలిసి పాల్గొన్నడం జరిగింది. ఈ సభలో రజకులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియచేయడం జరిగింది.
@BJP4India@narendramodi@BJP4Andhra
On the birth anniversary of Sree Narayana Guru, we recall his vision and impact on our social as well as spiritual landscape. His teachings of equality, compassion and universal brotherhood resonate widely. His call for social reform and furthering education continues to inspire generations.
భారత రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతిగా, విశిష్ట సేవలందించి, ఆదర్శ ఉపాధ్యాయునిగా నిలిచిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా దేశాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.@BJP4Andhra