@PSR4Bharat@krporeddy అసలే పంట దెబ్బతిని ఆగమై😭ఉన్న రైతుల
మనసును కూడా💔గాయపరిచిన కేసీఆర్
ఉదయం నుంచి అన్నం తినకుండా రాజకీయాలతో సంబంధంలేని అమాయక రైతులను,వారి పొలాలను😥😭 ఏమాత్రం పట్టించుకోకుండా
తనకు కావలసిన వారిని,వారి పొలాలను మాత్రమే పరామర్శించి వారికి మాత్రమే హామీ ఇచ్చి వెళ్లిన మాటల మాయగాడు(కేసిఆర్)
@bandisanjay_bjp@krporeddy @QGroupMedia7200 Qన్యూస్ ఆఫీస్ పై దాడి చేయడం బాధాకరం
అయితే ఇంకో కోణంలో చూస్తే ..,.
Qన్యూస్ ఆఫీస్ పై దాడితో , మల్లన్న స్థాయిని పెంచిన బిఆర్ఎస్
@krporeddy@dcstunner999@KTRBRS కేంద్రం తక్కువ పన్ను వసూలు చేస్తుందని,
ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పడానికి ఇంతకన్నా రుజువు ఏం కావాలి బిఆర్ఎస్ నాయకులకు, బిజెపి పై బురద చల్లె వారికి...
ఇకనైనా బిజెపి ప్రజల పార్టీ అని గుర్తించండి
@bandisanjay_bjp@krporeddy @BJYMinTS నిరుద్యోగుల గురించి, పేద, మధ్యతరగతి ప్రజల గురించి బిజెపి వాళ్లు , బిజెపికి సంబంధించిన వాళ్ళు ఎవరు కొట్లాడినా కెసిఆర్ గారికి మహా కోపం
ఎందుకంటే నేను/కేసిఆర్ ని వారిని గాలికి వదిలేస్తే బిజెపి వాళ్లు... వారికి రక్షణ కల్పించాలనుకోవటమే కారణం
@SelavuDora ఎవమ్మా కవిత ఏమన్నా అంటే అన్నానంటావు
కానీ నువ్వు నిజంగా తైతక్క పనులే చేస్తావు
నీ అయ్య,నీ అన్న, నువ్వు,నీ మామ వేయించే ఈ పుస్తకాలపై యాడన్న ఒక్క మహిళ లోగో అయినా కనిపిస్తుందా...
మళ్లీ మహిళా బిల్లు అని బిజెపి వాళ్ళపైనే దుమ్ము పోయాలని చూస్తారు...ఆ దుమ్ము మీ మొహానే పడుతుంది చూసుకోండి😂
@rakeshreddybjp తెలంగాణ ఉద్యమంలో కాకతీయ విశ్వవిద్యాలయంది ప్రత్యేకమైన పాత్ర.
అలాంటి
తల్లి లాంటి కాకతీయ విశ్వవిద్యాలయం ఇప్పుడు
నిధులు లేక నిస్సహాయంగా ఉన్నదా😭
@krporeddy మా బిఆర్ఎస్ పార్టీ తరపున నేను తప్పు చేశాను అని కవిత గారే స్వయంగా చెప్పారు.
ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలండి....
కవిత గారికి జైలు శిక్ష విధించడానికి
@Arvindharmapuri తెలంగాణలో మీ అయ్య రేషన్ డీలర్లకు కమిషన్ ఇవ్వక అప్పులు చేసి నానా తిప్పలు పడుతున్నారు
ఆ 20 లచ్చలు పెడితే నీ ఇలాకాలోని 500 మంది రేషన్ డీలర్లకు ఒక నెల కుటుంబం సంతోషంగా గడిచేది కదా