When : 25 June 1975
Who did it : Indira Gandhi
Who was she : Prime Minister of India
Which party was in power : Indian National Congress
What happened then:
🏴☠️ Lakhs of Indians were jailed without reason
🏴☠️ Voices of media was suppressed
🏴☠️ Constitution of India was compromised & democratic rights of citizens were revoked
What should we do :
🇮🇳 Observe #SamvidhaanHatyaDiwas on 25 June now onwards
🇮🇳 Let our young generation know what Congress party and their dynastic Gandhi family did to democracy of India
🇮🇳 Let's vow to uphold the democracy
Never Forget, Never Forgive!
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం విరాన్న కనుపూరు గ్రామం నందు కుందకూరు సుబ్బరాయులు ఆధ్వర్యంలో పెద్ద ఎతున్న ఎన్డీఎ కూటమి బిజెపి టిడిపి జనసేన నాయకులతో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తిరుపతి బిజెపి ఎంపీ అభ్యర్థి డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు.
_*ఉగాది సందర్బంగా DVR పల్లి గ్రామస్తులు ఆహ్వానం మేరకు ఎన్డీఎ కూటమి MP అభ్యర్థి డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు మరియి టీడీపీ MLA అభ్యర్థి పాశం సునీల్ కుమార్ గారు శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మ వారిని దర్శినించుకుని అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు
తేదీ: 08-04-2024
_*సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట చంద్రబాబు నగర్ లో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నెలవాల విజయ శ్రీ గారితో కలిసి ప్రచారంలో పాల్గొన్న తిరుపతి బీజేపీ ఎంపీ అధ్యర్ధి డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు..,*_
_*తిరుపతి ఆర్టీసీ సమీపంలో ఉన్న ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్ నందు బిజెపి ~జనసేన ~ టిడిపి ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమన్వయ మీటింగ్ లో పాల్గొన్న తిరుపతి బిజెపి ఎంపీ అభ్యర్థి డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు..,*_
_*తిరుపతి బిజెపి జిల్లా అధ్యక్షులు చంద్రప్ప గారి జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తిరుపతి బిజెపి ఎంపీ అభ్యర్థి డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు..,*_
భారతీయ జనతా పార్టీ - తిరుపతి పార్లమెంట్ జిల్లా "ఎన్నికల నిర్వహణ కమిటీ" సమావేశం,@ తిరుపతి.
ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బిజెపి జాతీయ ప్రధాన అరుణ్ సింగ్ గారు,మధుకర్ జి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు చంద్రప్పగారు MPఅభ్యర్థి వరప్రసాద్ గారు.
_*తిరుపతిలోని తుడా రోడ్డు సమీపంలో ఉన్న సంకల్ప హాస్పిటల్ నందు అనారోగ్యం సమస్యతో హాస్పిటల్లో జాయిన్ ఐనా తిరుపతి తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్ సుబ్రమణ్యం గారిని పరామర్శించిన ఎన్డీఏ కూటమి బలపరిచిన తిరుపతి బిజెపి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు.
సత్యవేడు నియోజకవర్గం బియన్ కండ్రిగ మండల బిజేపి ,జనసేన నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన NDA కూటమి బలపరిచిన భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంటు ఎంపి అభ్యర్థి అభ్యర్థి శ్రీ డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు.
#BJPTirupatiparliament#BJPAndhraPradesh#varaprasadRao#TirupatiMP