NTRకి బాల బాబాయ్.
Ram Charanకి కళ్యాణ్ బాబాయ్.
ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి Mahesh Babuకి కూడా ఇంకో "అబ్బాయి" వచ్చాడు!
Ashok Galla launchలో కొంచెం reservedగా ఉన్న బాబాయ్ Mahesh... ఈ అబ్బాయి (Jaya Krishna) journeyలో ఎంతగా భాగమవుతారో చూడాలి!
#SrinivasaMangapuram