Thank You BIG #BRO@PawanKalyan Garu for all the Love & Compassion.
You're such a gem of a person.
Grateful at the kind of efforts you have put in for Cinema and your fans inspite of your ill health and busy schedule serving the People & Nation.
పేరు: బలికిరి ప్రణయ్ కుమార్, చదువు: డిగ్రీ, కులం: ఎస్సీ (మాల)
తల్లి: వరలక్ష్మి (ఈమె అంగన్వాడీ కార్యకర్త),బలికిరి ప్రణయ్ డిగ్రీ చదివి ఆటో నడుపుకొనేవారు. కావలి రూరల్ మండలంలోని తుమ్మలపెంట గ్రామంలో ఎంపీటీసీ-1 నుంచి జనసేన తరఫున పోటీ చేశారు.
పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా కొన్ని వందల ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేస్తే ఒక్క దాని మీద అయినా చర్చ పెట్టావా నువ్వు అదే ఆయన్ను ఎవరైనా విమర్శిస్తే ముందు ఉంటావు చర్చకు సిగ్గు లేదు ఏం.
#ShamelessTV9@TV9Telugu