#Baththa
A few of many take aways:
1
మూసిన తలుపు చెక్క చేసినోడే వెదురు వేదికా వేస్తాడు
2
కొట్లాడే బొమ్మలు పిల్లలకు వినోదం
కొట్లాడే పెద్దలు పిల్లలకు క్షోభ
3
అమాయకుడైన పిల్లోడు అరాచకమైన పెద్దోడవటానికి పెద్ద ప్రత్యేక కారణాలక్కర్లేదు.
4
కోప కారణం తొలగిపోతే కోపిష్టోడుండడు
Must watch!
@ActorSatyaDev The world is gonna witness the best ❤️
I loved the film in theatres and literally argued with anyone who spread bad talk without understanding the film.
All the best @ActorSatyaDev 💯
@_Human_Tsunami@CineChitraalu Naga Chaitanya got a hit with his second film, #YeMaayaChesave, and has seen hits, average films, and flops almost equally throughout his career. However, Akhil didn't get a solid success till Lenin, though Most Eligible Bachelor and Hello performed decently.
విషయం ఏమిటంటే ఎక్కువమంది తెలుగు ప్రవాసభారతీయులు వాళ్లున్నచోట వాళ్ళు మధ్యతరగతి. కాబట్టి వాళ్ళు కూడా సరసమైన ధరకే సినిమా చూడాలి అనుకుంటారు. మీరు టికెట్ రేటు డాలర్లు, పౌండ్లలో పెంచితే వాళ్ళు టీవీలో వచ్చేవరకూ ఆగి చూస్తారు.
డిప్యూటీ సీఎం ని ఫుల్గా ఇంప్రెస్ చేసిన అధికారి!
"I don't want a single penny, sir."
అధికారితో పర్సనల్గా 1-on-1 మీటింగ్స్ సెట్ చేయమని చెప్పిన @APDeputyCMO
- @PawanKalyan