Feeling blessed to work under the leadership of @Mayawati to achieve liberty,equality,and fraternity. Many more miles to walk and many more hearts to touch. Thanks a billion,#Telangana. బహుజనులకు రాజ్యాధికారం వచ్చేదాకా వెనకడుగు వేసేదేలేదు. @ramjigautambsp
బహుజన రాజ్యాధికార యాత్ర నేడు 50 రోజుల మైలు రాయికి చేరింది. నిత్యం ప్రజల మద్య, ప్రజల కోసం జరుగుతున్న ఈ ప్రస్థానంలో ఎన్నో భావోద్వేగాలు,అనుభవాలు,గుణ పాఠాలు. ఈ అవకాశం నాకిచ్చిన @Mayawati @bspindia కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. #50DaysOfBahujanaYatra#TelanganaWantsBSP
ములుగు జిల్లా,మంగంపేట మండలం,శనిగాకుంట గ్రామంలో గాలి బీభత్సం కారణంగా 40 ఇల్లు మంటల్లో కాలిబూడిదై,రోడ్డున పడ్డ ఆదివాసి బిడ్డలకు,ప్రభుత్వం తక్షణమే 40 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసి,తాత్కాలిక వసతి,నిత్యావసర వస్తువులను అందించాలని #BSP తరుపున డిమాండ్ చేస్తున్నాం.
ఉన్నత విద్య చదివినా ఉపాధి హామీ పనికి పోతున్నారంటే,తెలంగాణ ప్రజల ఆర్థిక పరిస్థితి ఎట్లుందో ఊహించవచ్చు. #TRS ప్రభుత్వానికి పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి ప్రోత్సాహం ఇవ్వడం లేదు. ఉన్నత విద్య అందించే యూనివర్సిటీలను పూర్తిగా నీరు గార్చారు. #KCRFailedTelangana
#KCR గారూ,మీ నాయకులకు నేర్పిన భాష ఇదేనా? సాక్షాత్తు పోలీసు అధికారులతోటే ఇంత మదంతో మీ నాయకులు మాట్లాడుతున్నరంటే, ఇక వాళ్లు సామాన్య ప్రజలను ఎట్లజూస్తరో? హోం శాఖ మంత్రి గారూ, ఈ అహంకార MLC ని వెంటనే అరెస్టు చేయండి. Only #BSP can restore the respect of employees. #KCRFailedTelangana
#TRS ప్రభుత్వ ఆగడాలకు ఇంకా ఎన్ని పేదల ప్రాణాలు బలి కావాల్నో? ఈ నిరంకుశ కబ్జాల ప్రభుత్వాన్ని గద్దె దించుతామని నేటి నుండే ప్రతిజ్ఞ చేద్దాం పదండి. #KCRFailedTelangana
https://t.co/O1UJ0Ui7KK via @YouTube బీసీ సంక్షేమ శాఖ మంత్రి @GKamalakarTRS ఎక్కడ లేని విధంగా జ్యోతిబాపూలే విదేశీ-విద్య పథకాన్ని అమలు చేస్తాం అని అసెంబ్లీలో చెప్పారు.ఐతే RTI ద్వారా ఇచ్చినా infoలో సీట్లనునిధులను సగానికి తగ్గించినట్టు తెలుస్తుంది.ఎన్నాళ్లు BCలను ఇట్ల మోసం చేస్తరు?
లక్షలాది ఈ తెలంగాణ చెల్లెల్ల దీవెనలు మాపై ఉన్నంత వరకు #BSP కి ఏ పీకేలు అవసరం లేదు. మాది చీమల దండు.మీరు దండుకునే అనకొండలు.కొంచెం చరిత్రలోకి పోతే ఎవరు గెలిచిండ్రో తెలుస్తది.जब तक हर गाँव में बसपा के साथ ऐसी लाखों बहनोंका आशीर्वाद है, तबतक हमारा प्रस्थान को कोई शक्ति नहीं रोख सखेगा
Suffering and sacrifice of Jesus of Nazareth continue to transform human lives across time and space. Hope we all search for meaning in suffering in our lives everyday.
₹36,000 కోట్ల ప్రాజెక్టు! ప్రజల దాహం కన్నా, #TRS#KCR & కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్ల ధన దాహం తీర్చడానికే ఈ ప్రాజెక్టు. ఇలాంటి పథకాలవల్లనే తెలంగాణ అప్పుల కుప్పగా మారింది. #KCRFailedTelangana
ఎలాంటి కల్మషం లేని ఈ బిడ్డల అభిమానాన్ని ఏమని వర్ణించను, వాళ్ల అందమైన కలలను నిజం చేయడం తప్ప. No words to describe this.After all,I joined #BSP only to secure their future. #BahujanaYatra in Miryalaguda@ 27thDay. यें मासूम बच्चोंका बड़े सपनोंका हिफ़ाज़त हमारा फ़र्ज़ है।#BSP4Kids
అసైన్డ్ భూములపై సర్కారు హక్కు ఏంది? అసలు వ్యవసాయ భూమిని ఎవరు సృష్టించిండ్రు? దున్నేవానిదే భూమి. బహుజనరాజ్యంలో అసైన్డ్/పోడు భూములన్నింటికీ పట్టాలిస్తం. ఇప్పటివరకు అసైన్డ్ భూముల్లో వేసిన వెంచర్లను రద్దు చేస్తం . మన నోటికాడ కూడు గుంజుకుంటున్న #TRS ప్రభుత్వాన్ని పాతర పెడదాం కదలిరండి.
బాసర IIIT బిడ్డల తల్లితండ్రులను కమాండోలను పెట్టి గేటు బయటకు నెట్టినా, రాత్రి వాళ్లు ఊరిలోని సత్రాల్లో జాగారం చేసి మరీ నన్ను కలిసిండ్రు. ఎందుకు #KCR ప్రభుత్వానికి విద్యార్థులన్నా, వాళ్ల తల్లిదండ్రులన్నా అంత కక్ష?? మీరు బాసర IIIT సమస్యలను పరిష్కరించలేకపోతే అర్జంటుగా గద్దెదిగండి.
తల్లితండ్రుల అభ్యర్థన మేరకు ఈ రోజు బాసర IIITని తీవ్ర పోలీసు నిర్భందం మధ్య సందర్శించాను. ఎంతో ప్రసిద్ధి గాంచిన ఈ విశ్వవిద్యాలయం #KCR నిరంకుశ దోపిడీపాలనలో అనాథగా మారి చివరికి పతనావస్థకు చేరుకున్నది. ఇక్కడి విద్యార్థుల బాధలు కన్నీళ్లు తెప్పించినై. @SabithaindraTRS
బహుజన ఉద్యమ స్పూర్తి ప్రదాత, నేటి తరాలకు వేగు చుక్క, నాటి దొరల కిరాయి మూకలపై తిరగబడ్డ దొడ్డి కొమురన్న మార్గంలో నడచి తెలంగాణ గడ్డపై బహుజన రాజ్యాన్ని స్థాపించడమే #BSP ధ్యేయం.