BIG BREAKING NEWS 🚨 Muslim women protest against Rahul Gandhi outside Congress headquarters.
"We want Rahul Gandhi to talk about giving Muslim women equal respect as well.
We also live in this country; India belongs to us too.
Why he is silent on Triple Talaq?
We want to say, do your work, include women, and include us Muslim women as well"
దండం రా బాబు మన ముందు ఇలాంటి ఎన్ని సంఘటనలు జరుగుతున్నా ఇంకా secularism అనే ముసుగు లో బ్రతకడo దరిద్రం
Terrorists కు అమ్ముతా అనడం ఏంటి 😡
8 out of 10 cases are same ppl
When will we learn 🙏
ప్రభుత్వం- ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి!!
కొవ్వూరి సౌజన్య అనే నేను రాస్తున్న మరణ పత్రం:😢
================================
* చిన్నప్పటినుంచీ ఒకరితో మాట పడకూడదు, ఏదీ చెప్పించుకోకూడదని నాకు నేనే గీత గీసుకుని బాగా చదువుకుని అన్ని రంగాల్లో ముందుండే లా Self study lo అన్నీ నేర్చేసుకునేదాన్ని. నా తండ్రి గారు ఎంతో మంచి పేరు, మర్యాదలు గల వ్యక్తి. చాలా కష్టజీవి మరియు త్యాగానికి పెట్టింది పేరు. ఆయన నా Hero & role model. ఆయన పరువుకి నా వల్ల చెడ్డ రాకూడదని ఎంతో జాగ్రత్తగా ఉండేదానిని.
* 2018లో నా జీవిత తోడు, నీడ, నా బెస్ట్ ఫ్రెండ్, నా కష్టాలన్నీ తట్టుకుని నిలబడడానికి కారణమైన వ్యక్తి, నా తమ్ముడు Satish ని కోల్పోయాను.
* నా కొడుకు RIO కి father attachment అసలు లేదు, అలానే మమ్మల్ని నా భర్త ఎక్కడికీ పెద్దగా పంపేవారు కాదు, only రావులపాలెంలో functions కే తీసుకెళ్ళేవారు, అలానే వాళ్ళ పేరెంట్స్, సిస్టర్, కజిన్స్ ఎవరితోనూ కలవనిచ్చేవారు కాదు. పిల్లవాడికి always loneliness ఉండేది. నేనే కాకినాడలో ఒక 2 years బయటకు కొంచెం తిప్పి అన్నీ అలవాటు చేసేదాన్ని.
* ఈ Sadhik నా RIO తో చాలా ఆడిస్తూ, entertain చేస్తూ వాడి నుంచి మా ఇంటి విషయాలు.. నా భర్త ఎక్కువ వుండరు అన్న విషయాలు తెలుసుకునే వాడు. నాకూ ఆశ్రం లో ఉన్న భయానికి నేను ఎవరైనా లాయర్లు కోసం ట్రై చేస్తున్నా అని, నా ఫోన్ విన్నాడు (అకాడమీలో క్లాస్ టైం లో). Slow ga No personals తెలుసుకుంటూ ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. అలానే క్లోజ్ అయ్యి, నాకు నా లైఫ్ కి సపోర్ట్ ఇస్తా అన్నాడు. ఎంతగానో నమ్మాను. కానీ, నన్ను కొన్ని ప్రయివేట్ విషయాలు అడ్డు పెట్టుకుని blackmail చేయడం మొదలు పెట్టాడు. అది నేను ఎదిరించిన ప్రతి సారీ, నన్ను చాలా గట్టిగా కొట్టేవాడు.
* నాకున్న భయానికి నేను మెత్తంగా depression లోకి వెళ్ళిపోయా. చాలా సార్లు తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నా Rio ని చూసి ఆగేదాన్ని. అలా సంవత్సరం భరించి, నా భర్తకి చెప్పేశాను, నీ ఆస్తి ఇచ్చేస్తా, అలానే నువ్వు అడిగిన divorce కూడా ఇచ్చేస్తా, నన్ను మాత్రం వాడి నుంచి కాపాడమని, కానీ అతను కూడా ఈ sadhik చేసిన attack తో తీవ్రంగా దెబ్బలు తిని మొత్తంగా భయపడిపోయాడు.
* Finally నేను ఇంకా దెబ్బలు తిని తట్టుకోలేక పోయా. చివరికి నన్ను బెదిరించడానికి నా కొడుకు స్కూల్లో కోచ్ గా చేరిపోయాడు. ఏదైనా తేడా వస్తే అక్కడ్నుంచే వాడిని కిడ్నాప్ చేసి, కనిపించకుండా వీడియో కాల్స్ తో నన్ను control చేస్తా అనేవాడు. ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోయా. చావడానికి మార్గాలు కుండా మూసేసేవాడు. దగ్గర్లో ఎప్పుడూ sleeping pills పెట్టుకునేదాన్ని.
* అటువంటి టైంలో నా భర్తని world's most dangerous లో 2nd place లో ఉండే chemical అంట, అది ఇచ్చి చంపేసాడు. దానికి నా కొడుకు ప్రాణం అడ్డుపెట్టాడు. Sadhik ఆ chemical Mumbai, Canada నుంచి తెప్పించాడు. నేను ఎలా అయినా నా భర్తని కాపాడాలని Hyderabad తీసుకువెళితే అక్కడికి కూడా వచ్చేశాడు.
* నేను ఎన్నిసార్లు వదిలేయమంటే అన్ని సార్లు నన్ను కొట్టి చంపేసంత పనిచేసేవాడు, నేను నరకం ప్రత్యక్షంగా చూసేదాన్ని. 24/7 phone line లోనే ఉండేవాడు బిజినెస్ వాట్సాప్ ద్వారా. నా ప్రతి ఫోన్ కాల్, ప్రతి స్టెప్ మోనిటర్ చేసేవాడు. వాళ్ళింటికి వెళ్లి కూడా చెప్పాను నా బాధ. వాళ్లు కూడా వీడెక్కడ దొరికాడంటూ బాధపడ్డారు. వాళ్ళ చెల్లి Saliya కూడా చాలా కొట్టాడని చెప్పి నన్ను దూరం ఉండమని హెచ్చరించారు. కానీ వీడి కన్ను నా ఆస్తిపై ఉందని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది.
* నేను, నా భర్త హాస్పిటల్ లో ఉన్నప్పుడే plan చేసుకున్నాం. కానీ తను చనిపోయాక ఇతను నా మీద మొత్తం కంట్రోల్ తీసుకున్నాడు. నన్ను మా inlaws, ఆడపడుచుకు ఉన్న గొడవలు, వాళ్ళంటే నాకున్న భయాన్ని అడ్డు పెట్టుకుని ఆడించాడు. నా ప్రతీ అడుగు వాడిని అడిగే వేయాలి, ఇప్పటికి నా ఇల్లు వాడి control లో మార్చాడు.
* ఇంటి తాళం, నాభర్త alternative fold phone, నా fold phone, నా SBI locker keys, నా daddy కష్టార్జితం అయిన ఒక సైటు (స్థలం పనసపాడు దగ్గర) original documents ఇవన్నీ అతని కంట్రోల్ లో పెట్టుకున్నాడు. నాకింక పోరాడే శక్తి లేదు. ఎందుకంటే ఆపరేషన్ 19.8.26న. అది అయిన తరువాత నన్ను ఆ న్యూ ఫ్లాట్ లో బంధించేస్తాడంట. దానికి నా తండ్రి అడ్డం వస్తే ఆయన్నీ చంపేస్తా అన్నాడు.. నేను అంత బాధ భరించలేను.
* నా తల్లి, తండ్రి, చిన్న బిడ్డ రిస్క్ లోకి వెళ్ళిపోతున్నారు. రోజు రోజుకి పరిస్థితులు దిగజారి పోతున్నాయి. 24/7 phone line లోనే ఉండాలి. చావడానికి కూడా మేము వణికి పోతున్నాం.. నా భర్త చావుకి న్యాయం జరిగి తీరాలి, అందుకే నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా.
లవ్ జిహాద్ మరో కోణం.. మొత్తం కుటుంబం నాశనం..
లవ్ జిహాద్ ఎక్స్ పర్ట్ సాధిక్ ఖాన్ పంజాకు కుటుంబం మొత్తం బలి..
Panchayat Raj AE Nukaraju jumped into the Godavari with his wife, daughter and 10-year-old grandson in Kakinada, Andhra Pradesh.
In a letter he named rifle shooting coach Sadiq Khan for harassing his daughter, a recent widow.
Fishermen saved the boy after 20 minutes in the water. Nukaraju's body found. Sadiq Khan absconding.
వందేమాతర గీతాన్ని అవమానించిన ఖాన్ గ్రేస్...
వందేమాతరం ఆలపిస్తున్నపుడు మధ్యలోనే సోనియా, రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరు నిజంగా బాధాకరం...
వందేమాతరం అంటే ఎందుకు అంతటి ద్వేషం ?
Rahul Gandhi, your foreign trips—fueled by anti-national agendas—only disgrace India on foreign soil.
You’ll never understand 'Nation First' or Real Diplomacy.
These remarks clearly show your sheer frustration and despair from a century of electoral defeats.
India has never seen such low-grade, shameful politics.
You must apologize @RahulGandhi.
#ShameonRahulGandhi #RahulGandhi #RahulGandhiMaafiMango
మాతృభూమిని, కన్న తల్లిదండ్రులను, బంధు మిత్రులను వదిలి ఎక్కడో దూరంగా విదేశాల్లో ఉంటూ మన పార్టీకి వారికి అవకాశం ఉన్నంత మేరకు శక్తివంచన లేకుండా విశేష కృషి చేస్తున్న NRI సోదరుల పట్ల చులకన భావంతో తెల్లోల్ల బాత్ రూమ్ లు కడిగే వాళ్లు అనే నీచమైన మైండ్ సెట్ కలిగిన నీచుడు ఈ @reyazsk786 . ఇలాంటి వాడు మన పార్టీలో ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు @AjayaKumarJSP@NagaBabuOffl@PawanKalyan@mnadendla@JanaSenaParty