*అందరికి పేరుపేరున ధన్యవాదాలు*
గత రెండు నెలలుగా నాకోసం..ఎన్నికల్లో నా విజయం కోసం అహర్నిశలు శ్రమించి పని చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు,కార్యకర్తలు,అభిమానులకు నా ధన్యవాదాలు..
*ఇట్లు*
*సదా మీ సేవలో*
*మీ చల్లా ధర్మారెడ్డి*
*పరకాల బి.ఆర్.ఎస్. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ చల్లా ధర్మారెడ్డి గారి రేపటి తేదీ 21-11-2023 , మంగళవారం రోజున ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటన వివరాలు*