BIG ALERT 🚨
I along with Former minister Sri Singireddy Niranjan Reddy ,Ex MLA Sri Jaipal Yadav will address media today.
Subject:
Debunking Lies of CM Revanth Reddy on Palamuru-RangaReddy Irrigation Schemes
Time: 1 PM
Venue: Telangana Bhavan, Hyd
Please Stay Tuned to Know the Truth. 🙏🙏🙏
మేము - మాజీ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ జైపాల్ యాదవ్ గారు మరియు నేను - నేడు మీడియాతో మాట్లాడబోతున్నాం.
విషయం:
సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పచ్చి అబద్ధాలను బయటపెట్టడం
సమయం: ఈ రోజు 1 గంటకు
స్థలం: తెలంగాణ భవన్, హైదరాబాద్
సత్యం మాత్రమే తెలుసుకోవాలనుకునేవారు అందరూ ట్యూన్ అయి ఉండండి.
ధన్యవాదాలు 🙏🙏🙏
గత రెండేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి సర్కారు రైతులను ఎంత గోసపుచ్చుకుటుందో మనం చూస్తున్నాం.
ఆసిఫాబాద్ జిల్లా, సిర్పూర్ నియోజకవర్గంలో అయితే వందలాది మంది పోడు రైతులను జీవో నెంబర్ 49 పేరుతో, తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కేసీఆర్ గారి సమయంలో దాదాపుగా 4 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు వేల ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా లాక్కొన్నారు! ఇదే తేడా!!
గత రెండేళ్లుగా రైతులు భూమి చదును చేసుకునే సమయానికి ఫారెస్ట్ అధికారులతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొన్న సీయం గారు కూడా ఈ సమస్యను పరిష్కరించకుండా దాటవేశారు.
ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని, తెలంగాణ PCCF గారికి, సిర్పూర్ పోడు రైతులతో కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది.
తిరిగి రైతు బాంధవుడు, కేసిఆర్ ప్రభుత్వం వస్తే తప్ప రైతులు బాగుపడే పరిస్థితి కనబడుతలేదు.
జై తెలంగాణ ✊
@TelanganaCMO@revanth_anumula@BRSparty
వైద్య ఆరోగ్యశాఖ లో ఉన్న దాదాపుగా 1100 మంది 104 సర్వీస్ ఉద్యోగులకు గత 18 నెలలుగా జీతాలు రావడం లేదని తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు!!!
ఏ అధికారి / మంత్రి దగ్గరికి వెళ్లినా వాళ్లకు న్యాయం జరగడం లేదు. వీళ్లు 20% కమీషన్లు ఇవ్వడం లేదనేనా ఇట్ల సతాయిస్తున్నరు కాంగీస్???
ఇంతవరకు మెక్కింది చాలదా?
#TelanganaStinkingUnderCongRule #TelanganaSinking
రాబందుల కబ్జా కోరల్లో రైతుల భూములు: కాంగ్రెస్ పాలనలో తెలంగాణ లో అన్నదాతల హననం అడ్డూఅదుపు లేకుండా జరుగుతనే ఉన్నది. దీన్ని అడ్డుకుంటాం 👊
ఒక వైపు రైతు బంధు, భీమా, మద్దతు దర ఇవ్వకుండా రైతులను మోసం చేస్తూ, మరో వైపు రైతులకు ఉన్న భూములను కూడా బలవంతంగా గుంజుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. దీనికి వత్తాసు పలుకుతున్నారు కొందరు అధికారులు. మీరు సంతకం పెట్టే ప్రతి ఫైలు రేపు రానున్న @BRSparty ప్రభుత్వం లో తప్పకుండా పరిశీలించబడుతుంది.
రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, సంగారెడ్డి తదితర హైదరాబాదు పరిసర జిల్లాలలో ఈ దౌర్జన్యం మరీ ఎక్కువగా కనిపిస్తోంది.
దీని వెనక వినిపిస్తున్న పేర్లు మన ఫోర్ బ్రదర్స్ మరియు రెవెన్యూ మంత్రి వర్యులు.
HMDA రీజియన్ లో ఉన్న రెవెన్యూ యంత్రాంగం అంతా రెండు వర్గాలుగా విడిపోయింది అని అధికారులు చెప్తున్నారు. ఒకటి CM వర్గం రెండోది RM వర్గం అంట. లావాదేవీలు, పంపకాలు సరిగా జరగకపోతే వెంటనే @TelanganaACB ను ఉసిగొల్పుతున్నారు. షామీర్ పేట తహసీల్దార్ ఇటీవలే ACB ట్రాప్ కూడా అయింది.
ఎందుకు ఇంత లంచాలు తీసుకుంటున్నారు అని ‘కొంత మందిని’(అందరు కాదు) అడిగితే మేం లక్షలు ఇచ్చి వచ్చాం అని కొందరు చెప్తే, మరి కొంతమంది మాకు BOSS నుండి టార్గెట్ ఉంది అని చెప్తున్నారు. వాళ్ల భద్రత దృష్ట్యా పేర్లు చెప్పడం లేదు. అన్ని ఫైళ్లు సరిగా ఉన్నా ఉన్నతాధికారులు RM తో ఒక మాట చెప్పించండి అని చేతులు దులుపుకుంటున్నారు. అసలు ఈ అవినీతి నిరోధక శాఖ (ACB) వాళ్లకు ఈ బిగ్ బాసులు ఎందుకు కనిపిస్తలేరో సమజైతలేదు!!!! ఇప్పుడు మీకు దొరుకుతున్న చిన్న చేపలకు(Accused Officers) కు లై డిటెక్టర్ పరీక్షలు చేయండి. అసలు దొంగలు దొరుకుతరు.
ఇటీవల మా బీఆరెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు కూడా పెద్దషాపూర్ 1000 కోట్ల కుంభకోణాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. ఇక్కడ ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేశారు. వెంటనే తేలుకుట్టిన దొంగల్లా అధికారులు మేల్కొన్నారు.
మరో వైపు గతంలో రంగారెడ్డి కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ లు ఇచ్చిన ఆదేశాలను భేఖాతరు చేసి షామీర్ పేటలో పలు గ్రామాల్లో వందల ఎకరాల రైతుల భూములను ప్రైవేటు రిసార్టు లకు కట్టబెడుతున్నారు మేడ్చల్ జిల్లా అధికారులు!
బొమ్రాస్ పేట లాంటి మరి కొన్ని గ్రామాల్లో రైతుల భూములను రికార్డులు సరిగా లేవంటూ 22A (నిషేధిత భూములు) జాబితాలో చేర్చారు. ఈ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక వీళ్లు తెలంగాణ భవన్ కు వస్తున్నారు. అతి త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటన కూడా చేస్తాం.
వీళ్లందరికీ న్యాయం జరిగే దాకా పోరాటం కొనసాగిస్తాం ✊ లంచాల కోసం రైతుల నోట్లో మట్టి కొట్టే ఏ అధికారినీ వదలం. ఈ లాంటి వారికోసం అవసరమైతే ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి, కాలాపానీ లాంటి జైలును నిర్మిస్తాం. అందులో మీ ‘బాసులకు’ ప్రత్యేక సౌకర్యాలు ఉండబోతున్నవి.
Get Ready. Pack Your Bags!
#SaveFarmersFromCongress
@revanth_anumula@INC_Ponguleti@KTRBRS@chmallareddyMLA@TelanganaCMO@TelanganaDGP
Telangana's resources, culture, and self-respect belong entirely to its people. Political leaders from other states must respect our local boundaries and sentiments instead of treating Hyderabad as a stage for their own political gain.
Continuously disregarding local sentiments while benefiting from the economic opportunities this region provides only creates unnecessary friction.
Political activities of this nature are far better suited for your own home state, it is vital to respect the history of Telangana, or focus political ambitions where you naturally belong.
Pawan Kalyan’s press address today was less of a political statement and more of a deeply frustrating display of arrogance masked as affection. For a sitting Deputy Chief Minister of Andhra Pradesh to casually cross state lines on Telangana Formation Day and announce a grand political revival feels like the absolute height of guest politics. This isn't about genuine commitment to the region; it is pure political theater. And what makes it so unbearable to watch is the sheer, deafening sycophancy of it all. You have a crowd of supporters who don't even care about the context, the logic, or the actual meaning of what is being said they just scream and cheer at every single syllable. It stops being a democratic discourse and becomes a dangerous mob mentality where blind celebrity worship completely overshadows any real conversation about public welfare. When a political gathering is just an echo chamber of unthinking noise, it genuinely becomes more alarming than constructive.
But perhaps the most infuriating and disrespectful moment of the entire spectacle was his casual, patronizing mention of Gaddar. To stand in front of a microphone and publicly list out transactional favors claiming he paid for Gaddar’s medical treatment and bought him a vehicle is sickening. Gaddar was the soul of the Telangana statehood movement. He was a revolutionary whose voice and blood fueled the fight for self-respect. To reduce an absolute icon of the struggle to a charity case is not just arrogant; it is a calculated insult. It deliberately feeds into this toxic, savior-complex narrative that the great fighters of Telangana somehow survived off the scraps and charity of wealthy Andhra actors. It strips away the dignity of the movement and proves how completely disconnected he is from the actual pulse and pride of the people here.
And then there is the desperate, forced attempt to speak in the Telangana dialect. It is completely unnatural, and frankly, it is deeply hypocritical. For decades, the Telangana dialect was actively marginalized. It was mocked in movies, punished in schools, and treated by mainstream media as something unrefined or broken that needed to be "corrected." Generations of people here were humiliated simply for speaking their mother tongue naturally. So, to watch an Andhra politician suddenly put on our dialect like a cheap costume just to score a few political points is nothing short of an insult. It doesn't come naturally to him, and it shows. If a language doesn't flow from your roots, you shouldn't butcher it for the cameras. He would be much better off just speaking in his own natural dialect rather than putting on a performance that disrespects both our intelligence and our history. Ultimately, the entire press meet was just empty noise from a leader who fundamentally misunderstands the self-respect of the land he is trying to claim. #TelanganaSelfRespect #PoliticsOfArrogance #GaddarLegacy #NoToGuestPolitics #TelanganaPride
Jago Telangana....The time has come to protect our identity, self esteem and culture from the insidious political conspiracy...
Video Credits: Nagaphani pillutla @RSPraveenSwaero@KTRBRS
తెలంగాణ తల్లి సంకెళ్లు తెంచిన రణధీరుడు🔥
స్వరాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడు✊
సాధించిన రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా నిలిపిన దార్శనికుడు✌️
తెలంగాణ చిరునామా కేసీఆర్ 🩷
జై తెలంగాణ✊
#TelanganaFormationDay
రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
బాబాసాహెబ్ డా.బిఆర్ అంబేద్కర్ సాక్షిగా..
తెలంగాణ అమరవీరుల సాక్షిగా..
తెలంగాణలో రైతాంగాన్ని రక్షించుకుంటాం.
అమ్మాయిల పై జరిగే అఘాయిత్యాలను అడ్డుకుంటాం.
చదువుకునే పిల్లల పసిప్రాణాన
లను కాపాడుకుంటాం.
రాజ్యాంగబద్ధంగా రావలసిన హక్కులను పోరాడి
సాధించుకుంటాం.
అక్రమార్కుల చేతిలో అన్యక్రాంతమవుతున్న పేదల భూములను రక్షించుకుంటాం.
తెలంగాణ సహజ వనరులను సంరక్షించుకుంటాం.
తెలంగాణ లో తిరిగి కెసిఆర్ పాలన తెచ్చుకుంటాం.
మా శ్వాస తెలంగాణ.
మా వాదం అభివృద్ధి.
మా లక్ష్యం ప్రజాసంక్షేమం.
జై తెలంగాణ
*దయచేసి ఈ రోజు ఈ కింది ప్రతిజ్ఞ ను మీరు చేయండి. పది మంది తో చేయించండి.
🙏
.@GhantaC గారు,
మీరు మరీ అమాయకంగా మాట్లాడుతున్నారు సార్.
మన తరం దర్శకేంద్రులు,
స్క్రీన్ ప్లేలో డిండిమ భట్ట,
పచ్చి అబద్ధాలు అల్లడం లో పరుచూరి బ్రదర్స్ ను మించిన పండితులు,
వికృతబాషా కోవిద బిరుదాంకిత
శ్రీశ్రీ
@revanth_anumula సీయం
గారి ‘శక్తిమంతమైన’ దర్శకత్వంలోనే ఈ నవనిర్మాణ సినిమా నడుస్తోంది అన్న విషయం తమరు ప్రజలకు చెప్పకపోవడం‘చాలా’ విడ్డూరంగా ఉంది!!!
దీనికి ప్రొడ్యూసర్లు ఢిల్లీ పెద్దలయితే యాక్టర్లుగా @PawanKalyan@ncbn తెలంగాణ ఐమాక్స్ థియేటర్ కు వస్తున్నారు. ఈ దుష్ట చతుష్టయానికి కర్రు కాల్చి వాత పెట్టడానికి తెలంగాణ ప్రజలు కొమురెల్లి కొండల్లో కొలిమి కాజేస్తుండ్రు.
ప్రజా కవి కాళోజీ గారి మాటలు త్వరలోనే నిజం కాబోతున్నయి. తెలంగాణ ఎప్పుడూ మా చెప్పుచేతల్లోనే ఉండాలనే దురహంకారులను ప్రజలు చెప్పులతో తన్నే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నయి.
ఈ దశ తెలంగాణ విముక్తి పోరాటంలో మీలాంటి వారు కూడా మమేకం కావాలి. బందీఖానా వదలి బాగ్ లింగంపల్లిలో గళమెత్తాలి.
కూల్ గా ఆలోచించండి.
అత్యంత పవిత్రమైన జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే, జనసేన 'నవ తెలంగాణ నిర్మాణం' అనే కార్యక్రమాన్ని మొదలుపెటడం మన ఉద్యమకారుల
త్యాగాలను బరితెగించి అవహేళన చేయడమే. తెలంగాణలో వీరందరికీ గేట్లు తెరిచి, ప్రభుత్వ అండదండలు అందిస్తున్నది మాత్రం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
#JaiTelangana
#TelanganaAtmaGouravam
#TelanganaFormationDay ✊🏽🔥
"నేను హిందువుని కాను" అని నేను ఎప్పుడూ చెప్పలేదు. నాపై మొదటి నుంచి దాడులు చేస్తున్నది BJP. అయినా వాటిని నేను వ్యక్తిగతంగా తీసుకోలేదు.
మలవత్ పూర్ణ, ఆనంద్ కుమార్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసేలా పంపించాను. రాజకీయాలను రాజకీయాలుగా, అభివృద్ధిని అభివృద్ధిగా చూడాలనే నమ్మకం నాది.
నేను బండి సంజయ్ గారిని ఒక్కసారి కూడా కలవలేదు. కానీ నాపై లేని వీడియోలను మార్ఫింగ్ చేసి గంటల్లోనే దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. నన్ను "టెర్రరిస్ట్", "అర్బన్ నక్సల్" అని ముద్రవేశారు.
ఇది విమర్శ కాదు, వ్యక్తిత్వ హననం.
— డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, మాజీ IPS.
#RSPraveenKumar #BRS #Telangana
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల మోటర్లకు మీటర్లు పెట్టేందుకు సిద్ధమైంది. నాడు కేసీఆర్ గారు "నా గొంతులో ప్రాణం ఉండగా రైతుల మోటర్లకు మీటర్లు పెట్టనివ్వను" అని కేంద్రంతో పోరాడితే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారిన మీటర్లు తెచ్చి రైతాంగాన్ని దెబ్బతీయాలని చూస్తోంది.
దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలు రోడ్ల మీదకు వచ్చి "మాకు స్మార్ట్ మీటర్లు వద్దు" అని పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. అలాంటిది రేవంత్ రెడ్డి మాత్రం తన పెద్ద గురువు మోడీ కోసం, అదానీ కోసం తెలంగాణలో స్మార్ట్ మీటర్లు పెట్టడానికి సిద్ధపడటం దారుణం.
ఈ ప్రిపేయిడ్ మీటర్లు గనుక వస్తే పేదల బ్రతుకులు పూర్తిగా ఆగం అవుతాయి. మనం ఫోన్ రీచార్జ్ చేసుకున్నట్లే ఇకపై కరెంట్ మీటర్లను కూడా రీచార్జ్ చేసుకోవాల్సిన దుస్థితి వస్తుంది.
ఒకవేళ అర్ధరాత్రి పూట రీచార్జ్ అయిపోతే కరెంట్ వెంటనే పోతుంది. మళ్లీ మనం కష్టపడి డబ్బులు సంపాదించి, రీచార్జ్ చేసుకుంటేనే ఇంట్లోకి కరెంట్ వస్తుందని, ఈ విధానం పేదలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది ..
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు
MEINHARDT - The Notorious Company
In 2024 Mr.KTR in detail questioned why CM Revanth had special interest in giving Rs.1,50,000 Crore Contract to MEINHARDT ...
The below 2 News Articles will prove how KTR is right ...
The Headline on 30 June 2025 & 20 May 2026 is the same but even after 2 years, Congress Govt does not have DPR for MUSI 👇🏽