👑 𝗧𝗛𝗘 𝗞𝗜𝗡𝗚 𝗢𝗙 𝗙𝗣𝗟 𝗜𝗦 𝗛𝗘𝗥𝗘! 👑
Big congrats to @NaniPruthviraj! 🏆🔥
✪ League Status: Conquered ⚔️
✪ Final Score: 1,76,271 pts 📈
✪ New Ride: 𝐓𝐇𝐀𝐑 𝐑𝐎𝐗𝐗 🚙💨
Absolute Masterclass. The WAR for the THAR is officially over! 💥 #FPL2026
This was the the Top 10 Leaderboard before the IPL Final Game!
One who predicts the 2nd, 3rd, 4th, 5th & 6th place winners correctly will get one suprise gift from us! 🎁✨
#FPL2026
కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా తనపై ఎస్ఐ లాఠీతో దాడి చేశాడంటూ బైకర్ ఆరోపణ
మే 24న జరిగిన ఈ ఘటనపై ఇన్స్టాగ్రామ్ రీల్ ద్వారా వివరాలు వెల్లడించిన బైకర్ షేక్ గౌస్
ట్రాఫిక్‌లో సాధారణంగా వెళ్తున్న తన హెల్మెట్‌పై ఎస్ఐ లాఠీతో కొట్టాడంటూ వీడియో విడుదల చేసిన గౌస్
ఉద్యోగం లేదా ఎందుకు కొడుతున్నారంటూ ఎస్ఐని నిలదీసిన బైకర్ షేక్ గౌస్
ఇక్కడ చెకింగ్ జరుగుతోంది.. బైక్ ఎందుకు ఆపలేదు? హెల్మెట్ కెమెరా తీసి ఇటు రా అంటూ సమాధానమిచ్చిన ఎస్ఐ
చెకింగ్ పేరుతో ప్రయాణికులను ఇబ్బంది పెట్టవద్దంటూ ఎస్ఐకి సర్దిచెప్పిన బైకర్
గచ్చిబౌలి నీలోఫర్ కేఫ్ వద్ద రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందన్న షేక్ గౌస్
ఘటనపై ఫిర్యాదు చేసేందుకు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు వెళ్తే రెండు గంటలు వేచి ఉండేలా చేశారన్న గౌస్
రాయదుర్గం పోలీసులు పట్టించుకోకపోవడంతో సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్‌ను ఆశ్రయించిన బైకర్ గౌస్
#Hyderabad #Gachibowli #PoliceHighHandedness #CyberabadPolice #RaidurgPS #ViralVideo #BikeRider #RTV
🎁🏏 ₹500 PAYTM GIVEAWAY ALERT 🏏🎁
🇵🇰 PAKISTAN 🆚 AUSTRALIA 🇦🇺
🔥 Predict the Match Winner
📋 Rules:
✅ Follow
✅ Retweet
✅ Tag 1 friend
🎯 One lucky winner who predicts correctly will be selected randomly.
#PAKvAUS#PAKvsAUS#giveaway