Buragadda Vedavyas is a Former Deputy Speaker of Andhra Pradesh Legislative Assembly and Ex MLA from Pedana Constituency. He is currently Vice President of TDP
చంద్రబాబు గారికి ఎకనామిక్ టైమ్స్ అవార్డు – గర్వకారణం
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ది ఎకనామిక్ టైమ్స్ నుంచి ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ – 2025’ అవార్డు.
18 నెలల్లో రూ.10.7 లక్షల కోట్ల పెట్టుబడులు.
తెలుగు ప్రజలకు, తెలుగు జాతికి దక్కిన గరవం.
బందరు,డిసెంబర్ 16:
బందరు హౌసింగ్ బోర్డు వద్ద జరిగిన భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నారా లోకేష్‌తో పాటు కొల్లు రవీంద్ర, కాగిత కృష్ణప్రసాద్, బూరగడ్డ వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
#AtalBihariVajpayee#NaraLokesh#Buragaddavedavyas#tdp
మచిలీపట్నం,డిసెంబర్ 10:
ఈరోజు మచిలీపట్నంలో ఉన్న శ్రీనివాస కన్వెన్షన్ హాల్లో అడపాల రాజశేఖర్ గారి కుమారుడు వివాహంలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ స్పీకర్, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ బూరగడ్డ వేదవ్యాస్ గారు.
#Buragaddavedavyas#teamburagadda#TDP
గూడూరు మండలం గండ్రం గ్రామానికి చెందిన గుడివాడ అనుమ కుమారికి సీఎం రిలీఫ్ ఫండ్‌లోని ₹4,28,785 చెక్కును టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ గారు అందించారు.
సహాయానికి సీఎం చంద్రబాబు నాయుడుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
#Buragaddavedavyas#teamburagadda#TDP
పట్టపు రాం తులసి రావు గారి మనవరాలి మొదటి జన్మదిన వేడుకలు కొండాలమ్మ తల్లి దేవస్థానం పరిధిలోని విజేత ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో శ్రీ బూరగడ్డ వేదవ్యాస్ గారు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మరియు ఆశీర్వాదాలు అందించారు.