స్థానిక బుట్టా ఫౌండేషన్ కార్యాలయంలో తప్పనిసరిగా ఈ నెల 13 వ తేది లోపు సమర్పించవలెను.
Last date:13/12/2022
Required :adhar card,marks cards xeroxs
Place: Butta foundation office,
Kurnool.
Contact numbers:8332918999,9515829982
పార్టీ జాతీయ అధ్యక్షులు గౌ॥ శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి
ఆదేశాల మేరకు, కర్నూలు జిల్లాకు చెందిన
మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక గారిని
కర్నూలు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించడమైనది.
#YSR#YSJagan#APCM#YSRCP#CMYSJagan#ButtaRenuka_EXMPYSRCParty
#kurnoolexmp_buttarenuka

నంద్యాల జిల్లా, మిడ్తూరు మండలం, దేవనూరు గ్రామము నందు చి.. షేక్ షౌకత్ అలీ మరియు చి.. కు..సౌ.. నూర్ -ఏ- చెస్మి ల వివాహ వేడుకలలో శ్రీమతి బుట్టా రేణుక గారు పాల్గొని వధూ వరులను ఆశీర్వదించారు.
#YSR#YSJagan#APCM#YSRCP#CMYSJagan#ButtaRenuka_EXMP#YSRCParty
విదేశి విద్యా వరం
రాష్ట్ర విద్యార్థులను అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగాతీర్చిదిద్ది చదువుల్లో నాణ్యత పెంపొందించి
ప్రపంచంతో పోటీ పడేలా ప్రోత్సహిస్తున్న
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
ప్రభుత్వం.
#YSR#YSJagan#APCM#YSRCP#CMYSJagan#ButtaRenuka_EXMP#YSRCParty
ఆరోగ్య శ్రీ ప్రధాత, రైతు భాందవుడు, సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి జయంతి బుట్టా ఫౌండేషన్ కార్యాలయములో కార్యకర్తలు మరియు అభిమానులు ఘనముగా నిర్వహించడము జరిగినది.
#YSR#YSJagan#APCM#YSRCP#CMYSJagan