100 కోట్ల రెమ్యూనరేషన్ ఎక్కడ తగ్గిపోద్దో , పైగా యజమాని కూడా అధికారం లో లేడు అని వీడి అసలు బాధ ,,,,
నువ్వు చెప్పినట్టే చట్టం చేస్తారు ,,
మరి ఆ చట్టాలను కులమూర్తులు అడ్డుకోకుండా నీ యజమానిని నువ్వు ఆపగలవా...?
@PawanKalyan@JanaSenaParty
తెల్లని అంచుపంచె, చెరగని చిరునవ్వులు.. ఆత్మవిశ్వాసం, రాజసం ఉట్టిపడే ఆహార్యం.. ధైర్యాన్నిచ్చే ఆత్మీయ పలకరింపు..
తెలుగుదనానికి ప్రతిబింబం.. తెలుగువారి గుండెచప్పుడు..
రాజన్నా..! మరణం లేదు నీకు
#LegendYSRJayanthi#YSRForever
ఎలక్షన్ కి 10 రోజుల ముందర పార్టీలో చేరి గెలసిన తరువాత మా వర్గం చెప్పుకుంటున్నారు చిల్లర రాజకీయ నాయకులు....#పార్టీ అనేది మీకు మీ కుటుంబనికి నీకులానికి సంబంధించినది కాదు ఇది గుర్తుపెట్టుకోండి