వాడు వీడు ..
ఒక్క నెలలో పోతది ప్రభుత్వం అన్నారు.
రెండు నెలల్లో అన్నారు.
మూడు నెలల్లో అన్నారు.
ఆరు నెలల్లో అన్నారు.
ఏడు నెలలు కూడా అయిపొయింది..
ఎవ్వడైనా అయిన వెనకాల ఎదో ఒకటి అనల్సింది కానీ.అయిన ముంగిట మీరెంత.
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసం ప్రజా భవన్ కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి… తెలంగాణ ప్రజా కవి…నా ఆరాధ్యుడు…
కాళోజీ నారాయణ రావు గారు రచించిన…
“నా గొడవ” పుస్తకాన్ని…
బహుకరించడం జరిగింది.
1వ తేదీ వచ్చింది కానీ ఇంకా జమ కానీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 🙏🙏
1వ తేదినే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందిస్తామని హామీ ఇచ్చిన బాబు-పవన్ సంకీర్ణ ప్రభుత్వం.
#TeluguDesamParty#Janasena#ChandraBabu#PawanKalyan
ఆంధ్రప్రదేశ్ CM గారికి,
Deputy CM గారికి,
Home Minster గారికి
చేరే వరకు ఈ video ని share చెయ్యండి. వీరిని కాపాడండి.🙏🏼🙏🏼🙏🏼
వాళ్ళు చాలా కష్టం లో వున్నారు.
*ఇదే వాళ్ళ ఆఖరి పోరాటం*
మన మానవ ప్రయత్నం🙏🏼🙏🏼
వర్రా రవీంద్ర రెడ్డి గా నీకు వంగలపూడి అనిత 2023 జూలై లోనే నీకు వార్నింగ్ ఇచ్చింది రా గుర్తు ఉందా..ఈ 2 రోజులు ప్రశాంతంగా నిద్రపోరా తర్వాత నిద్రలేని రాత్రులే రా నీకు
@Anitha_TDP అక్క డ్యూటీ ఎక్కింది రోయ్..
రెండు దశాబ్దాల తర్వాత మాచర్ల గడ్డపై విజయోత్సవ ర్యాలీ
మాచర్ల నియోజకవర్గ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని మెజార్టీతో విజయం సాధించి రాక్షస పాలనను కూకటివేళ్లతో సహా పెకిలించి మాచర్ల గడ్డపై తెలుగుదేశం పతాక ఎగురవేసి మొట్టమొదటిసారిగా నియోజకవర్గానికి విచ్చేయుచున్న మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి శనివారం ఉదయం 10 గంటలకు కారంపూడి మండలం పేటసన్నిగండ్ల గ్రామం ఆంజనేయస్వామి గుడి వద్ద నుండి ఘన స్వాగతం పలుకుతూ కారంపూడి,దుర్గి,మాచర్ల పట్టణం మీదుగా వెల్దుర్తి వరకు జరగనున్న విజయోత్సవ ర్యాలీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.
#AdminPost
#MacherlaMLAJulakanti
#JulakantiAneNenu
#JBRThumpingVictory
#JBRForMacherla
#Macherla #Palnadu
ఎది ఏం అయినా
@JanaSenaParty కార్యకర్త లు
@JaiTDP కార్యకర్తలు
ఒకటే మాట
ఒకటే బాణం
లాగా పని చేశారు
ఇలాగే @AP నీ ముందుకు తికుకొని పోవాలి అని కోరుకుంటున్నాను
#జై_బాలయ్య
It was a proud and emotional moment for me as @naralokesh Garu took oath as a Minister today. As you embark on this journey to serve the people of Andhra Pradesh with renewed zeal, I wish you all the best.