I thank all the Hon'ble Chief Ministers, Education Ministers, and officers associated with the world's largest education system for participating in the high-level meeting chaired by Hon'ble Minister of Defence Shri @rajnathsingh Ji.
విద్యార్థుల భవిష్యత్తు అంటూ దీర్ఘాలు తీస్తున్న జగన్రెడ్డి అధ్వానపాలనలో వారు బతికి ఉంటే కదా భవిష్యత్తు? అంబులెన్సులు రావు, ఆక్సిజన్ లేదు. జనం పిట్టల్లా రాలిపోతున్నారు.(2/3)
ఇప్పటికైనా మూర్ఖపు రెడ్డి మారాలి. విద్యార్థులు,తల్లిదండ్రులను మరింత ఆందోళనలో నెట్టకుండా పరీక్షలు వాయిదా లేదా రద్దు నిర్ణయాన్ని తక్షణమే ప్రకటించాలి.(2/2)
#CancelAPboardExams2021
ఏ ఒక్క విద్యార్థి కరోనా బారిన పడి చనిపోయినా అది క్షమించరాని నేరమే అవుతుంది. మీకున్న విశేష అధికారాలతో పరీక్షల నిర్వహణపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ గారిని కోరాను. ఆన్ లైన్ ద్వారా వచ్చిన అభిప్రాయాలతో కూడిన 1778 పేజీలను ఈ లేఖకు జత చేసి పంపాను.(3/3)
#CancelAPboardExams2021
దేశంలోని దాదాపు 20రాష్ట్రాలు, 10, 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు వాయిదా వేయటం లేదా రద్దు చేశాయి. ఇందుకు విరుద్ధంగా ఏపీలో పరీక్షలు నిర్వహించాలనుకోవటం కరోనా వైరస్ ను మరింత వ్యాప్తి చేయటమే. లక్షలాది మందికి సురక్షితమైన వాతావరణం కల్పించటం అసాధ్యం.(2/3)
#CancelAPboardExams2021
రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దుకు జోక్యం చేసుకోవాలని గవర్నర్ గారికి లేఖ రాసాను. ప్రభుత్వం నిర్వహించే ఇంటర్, పదో తరగతి పరీక్షలకు 16.3లక్షల మంది హాజరు కావాల్సి ఉంటుంది. కరోనా రెండో దశ తీవ్రతలో పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ప్రాణసంకటంగా మారుతుంది.(1/3)
#CancelAPboardExams2021
ఏపీలో పది మరియు ఇంటర్ పరీక్షల రద్దు కై డిమాండ్ చేస్తున్నవారంతా (ఏప్రిల్ 26, 2021) ఉదయం గం.11.30 ని.లకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి @naralokesh నిర్వహిస్తోన్న టౌన్ హాల్ సమావేశంలో పాల్గొని మీ అభిప్రాయాలను పంచుకోవాల్సిందిగా కోరుతోంది తెలుగుదేశం
#CancelAPboardExams2021