విజయనగరం జిల్లా::
పూసపాటిరేగ, నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి. గారు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. SIR ప్రక్రియలో జరుగుతున్న పనులను పరిశీలించి, నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో చిత్తూరు అర్బన్ పరిధిలో బుధవారం (03.05.2026) సర్ ప్రక్రియ ప్రాథమిక ఉద్దేశం అమలపై సంబంధిత బిఎల్ఓ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
#SIR2026#ECI#CEOAndhraPradesh@SpokespersonECI
ఎన్నికల ప్రచారాల్లో మీడియా పాత్రకు సంబంధించిన ప్రపంచ ఉత్తమ పద్ధతులపై అంతర్జాతీయ సదస్సును ECI నిర్వహించింది. ✅
ECI Organises International Conference on Global Best Practices for Media in Electoral Campaigns
#ECI#CEOAndhraPradesh@ECISVEEP@SpokespersonECI
రాజ్యసభ మరియు రాష్ట్ర శాసన మండళ్ల ఎన్నికలు – 2026
నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది ✅
Elections for the Council of States and State Legislative Councils, 2026
Filing of Nominations begins ✅
#ECI#CEOAndhraPradesh@ECISVEEP@SpokespersonECI
#ECI కౌన్సిల్స్ 2026 జాతీయ సదస్సును నిర్వహించిన ECI – న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగుసదస్సును ప్రారంభించిన CEC Gyanesh Kumar గారు మాట్లాడుతూ, “నిష్పక్షపాత ఓటరు జాబితాలు నిష్పక్షపాత ఎన్నికలకు దారి తీస్తాయి. ప్రస్తుతం అదే సమయం, భారతదేశం ఆ దిశగా ముందుకు సాగుతోంది
ECI Convenes National Conference of #ECI Counsels 2026 for further Strengthening its Legal Framework
Inaugurating the conference, CEC, Gyanesh Kumar, said, “Fair rolls lead to fair polls. That’s the moment today and India is in it”
Read more : https://t.co/HYnWsykzJB
భారత ఎన్నికల సంఘం (ECI) ఉన్నతాధికారుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఈరోజు (29.05.2026), విజయవాడలోని 'స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్' (SPA) నందు రాష్ట్రంలో రానున్న "స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్" (SIR) పై ఒక ప్రాముఖ్యత కలిగిన సమీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈరోజు గురువారం (28.05.2026), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎస్ఐఆర్ కార్యక్రమాల సందర్భంగా భారత ఎన్నికల సంఘం (ECI) నుండి విచ్చేసిన అధికారులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) శ్రీ వివేక్ యాదవ్, I.A.S గారు మరియు అదనపు ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ వెంకటేశ్వరరావు గారు, సహాయ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ శ్రీనివాసరావు గారు వివిధ రాజకీయ ప్రధాన పార్టీల ప్రతినిధులతో ఏర్పాట్లు గురించిప్రత్యేకంగా సమావేశమయ్యారు
SIR అనేది ఖచ్చితమైన మరియు సమగ్ర ఓటరు జాబితా (Electoral Roll) సాధన దిశగా ఒక ముందడుగు.
అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో చేరేలా చేయడంతో పాటు, అనర్హ ఎంట్రీలు లేకుండా నిర్ధారించడం దీని ముఖ్య లక్ష్యం.
#SIRPHASE3#ECI#CEOAndhraPradesh@ECISVEEP@SpokespersonECP
SIR is a step towards an accurate and inclusive Electoral Roll.
Ensuring that every eligible citizen is included and no ineligible entry remains.
#SIRPHASE3#ECI
Election Commission of India 5 రోజుల “రిస్క్ మేనేజ్మెంట్ మరియు ఎన్నికల స్థైర్యత” (Risk Management and Electoral Resilience) పై వర్క్షాప్ను ప్రారంభించింది.
#ECI#CEOAndhraPradesh@ECISVEEP@SpokespersonECI
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – దశ III
16 రాష్ట్రాలు మరియు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో దశలవారీగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహణ
#ECI#CEOAndhraPradesh@ECISVEEP
జ్ఞానేష్ కుమార్, IAS, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, భారత ప్రభుత్వం వారు మరియు శ్రీ వివేక్ యాదవ్, IAS , చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ వారు ఈరోజు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసి యున్నారు.
@ecisveep @CEOAndhraPradesh @srikalahastitemple
On May 10, 2026, the Honorable Chief Election Commissioner (CEC) and his wife visited the Srikalahasteeswara Swamy Temple to seek blessings. During their visit, the couple participated in special pujas and offered prayers to the deity.
#ECI#CEOAndhraPradesh