అన్న మేము మంచిర్యాల కి చెందిన BRS పార్టీ కార్యకర్తలము మేము ఈరోజు బాపు కేసీఆర్ గారిని కలవడానికి ఈరోజు నందినగర్ నివాసానికి రావడం జరిగింది.కాని kcr గారు ఫాంహౌస్ కి వెళ్ళారు అని చెప్పారు.మేము అందరం 11 గంటలకు ఫాంహౌస్ దగ్గరికి వచ్చాం.ఇక్కడ ఒకసారి కలవడానికి చెప్పండి అన్న @KTRBRS 🙏🙏
తెలంగాణ భవిష్యత్తు కోసం నిత్యం శ్రమించే నాయకుడు,ప్రతిపక్షంగా ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న దమ్మున్న నాయకుడు
తెలంగాణ భవిష్యత్తు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మా అన్న మా ఆశాకిరణం శ్రీ @KTRBRS కేటిఆర్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💖
#HappyBirthdayKTRanna#GiftAsmile
మాజీ మంత్రివర్యులు, సిద్ధిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు అన్న @BRSHarish గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు💐మీరు ఎల్లప్పుడూ సుసంపన్నంగా నవ్వుతూ ఉండాలని రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూన్న అన్న🔥
#Harishraothanneeru#Birthday
కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శలు గుప్పిస్తున్న వారికి ఇది చెంపపెట్టు.ఆయన పాలనలో ప్రతి రంగమూ పరిఢవిల్లిందని,దేశానికి తెలంగాణ దశ,దిశ అయిందని సాక్షాత్తు భారతీయ రిజర్వు బ్యాంకే సాక్ష్యాధారాలతో సహా వెల్లడించింది
@BRSparty@KTRBRS@BRSHarish#kcr#KTR
జర్నలిస్ట్, వైఆర్ టీవీ రంజిత్ అరెస్ట్ అప్రజాస్వామికం.
ప్రశ్నించే వారంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత వణుకు?
రాష్ట్రంలో ఎవరూ ప్రశ్నిస్తే వాళ్లపై అక్రమకేసులు, దాడులు చేస్తున్నారు.
మీ 11 నెలల పాలనలో జర్నలిస్ట్ లపై దాడులు, అక్రమ కేసులు నిత్యం కృత్యమయ్యాయి.
@INCTelangana@revanth_anumula
ప్రియమైన అన్న గారు ,BRS PARTY @BRSparty ఫైర్ బ్రాండ్ కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు శ్రీ కే.పి. @kp_vivekanand అన్న గారికి హృదయ పూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు💐మీరు ఎల్లప్పుడూ సుసంపన్నంగా నవ్వుతూ ఉండాలని రాబోయే కాలంలో మరెన్నో ఉన్నత పదవులు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూన్న.
ప్రియమైన అక్క @hema_samala గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🥳మీరు ఎల్లప్పుడూ సుసంపన్నంగా నవ్వుతూ ఉండాలని రాబోయే కాలంలో మరెన్నో ఉన్నత పదవులు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు ...
తీగల చరణ్ (BRS party MANCHERIAL)
జన హృదయ నేత భావితరాలకు ఆదర్శం, రేపటి తరాలకు ఆషాకిరణం...తెలంగాణ కి కాబోయే ముఖ్య మంత్రి brs వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రాముడు మ అన్న కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐❤️🫂 @KTRBRS 🎉
#HappyBirthdayKTR
సమీకృత కంట్రోల్ రూమ్, సి-విజిల్,వీడియో పరిశీలన, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ,వెబ్ కాస్టింగ్,మీడియా సెంటర్ల రికార్డులు, రిజిస్టర్లను ఆకస్మిక తనిఖీ చేసిన పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు రావేషుప్తా గారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన,-1/3
@CEO_Telangana
పూటకో మాట మార్చుతున్నాడు
మొన్నటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అన్నాడు.ఇప్పుడేమో ఎంపీ సీట్లు మొత్తం మనమే గెలవాలి అంటున్నాడు. లేదంటే పతకాలు రావట..
నాలుగు డైలాగులు చూసి గెలిపిస్తే గిట్లనే తెలంగాణ ప్రజల గతి..
@INCTelangana@revanth_anumula#fakecongress#byecottcongress
రేపు ఎమ్మేల్యేగా కేసీఆర్ ప్రమాణం - ఎల్ఓపీగా బాధ్యతల స్వీకరణ
రేపు మధ్యాహ్నం 12:45 నిమిషాలకు ఎమ్మెల్యేగా కేసీఆర్ గారి ప్రమాణ స్వీకారం.
స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్
నేరుగా అసెంబ్లీలోని ఎల్ఓపి కార్యాలయం చేరుకుని ప్రత్యేక పూజలు.
@BRSparty@KTR_News@KTRBRS