కొంతమంది జనసైనికుల నుండి పొందిన స్పూర్తితో తీసుకున్న నిర్ణయం..
మా షార్ట్ ఫిల్మ్ లింక్ ఓపెన్ చేసి 30 సెకండ్స్ వీడియో చూసి subscribe అవ్వండి .. ఈరోజు నుండి సెప్టెంబర్ వరకు వీడియో కి వచ్చిన (No.of subscribers × 10) రూపాయలు @JanaSenaParty ki విరాళంగా ఇస్తాము.
https://t.co/NeOF36t2aT
Who’s a more “power”ful voice than @PawanKalyan garu to raise for the plight and rights of our women!! #vakeelsaab is a need of the hour film for our society. It’s not for women. It’s for our sons and brothers. Go watch it!
కంచేటి సాయి, ఆవుల అంకిరెడ్డి గారి గ్యాంగ్ ఓటర్లని రానియ్యకుండా జనసెన ఏజెంట్లు సం���కాలుకూడా చెయ్యలేదు. ఎస్ఐ అనిల్ రెడ్డి గారు పెరికపాడు పోలింగ్ బూత్ లో ఉండి రిగ్గింగ్ చేసారు.. దాదాపు రాష్టమంతా ఇలానే.
అయితే సజ్జల రెడ్డి గారు ప్రెస్మీట్ పెట్టి దీనిని గొప్ప విజయంగా చెప్పుకుంటున్నారు!
అమలపాడులో గెలిచిన అభ్యర్థిని కాదని వైస్సార్ తీసుకున్నారు పోలీసులు చోద్యం చూస్తున్నారు. న్యాయం కావాలని జనసేన నాయకుడు దుర్గారావు గారు కోరుతున్నారు. ఇ���ా నాకు చాలా వచ్చాయి.. ఎలక్షన్ కమిషన్ కి తెలిపాం.. ప్రజలకి, మీడియాకి చెబుతున్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి
#PanchayatElections
I hear #JanaSenaParty is doing well in the #APLocalBodyElections2021.
The current government in AP is an anomaly going by the current mood and trend in the country. Pawan Kalyan has the best chances to ride that wave and emerge as strong contender for CM post in the future.
Jana Sena Chief Sri @PawanKalyan & Sri @mnadendla Called On The Hon’ble Minister Of State For Home Affairs, Government Of India Sri @kishanreddybjp At The North Block Office, New Delhi.
ఆంగులూరి సుధాకర్ మెసేజ్ "మా గ్రామంలో కళ్యాణ్ గారి సభ జనవరి 9 తేదిన జరిగింది.. నెలల్లోనే ఆయనిచ్చిన స్పూర్తితో నెను ప్రెసిడెంట్ అయ్యాను"
భయంతో అర్ధరాత్రులు ఫోన్ చేసే మత్స్యకార యువకుడు రూపాయి ఖర్చ�� పెట్టకుండా గ్రామస్తుల అండతో సర్పంచ్ అయ్యాడు
ఈమార్పు అన్ని గ్రామాల్లో రావాలి..