మహానేత వైయస్సార్‌గారి జ్ఞాపకాలు తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. స్వర్గంలో ఉన్న ఆయనకు, ఆయన పాదాలకు నా అభివందనాలు. నేడు ఆయన వర్థంతి సందర్భంగా నా ఆశ్రు నివాళి.
పక్కా టిడిపి అభిమాని మాత్రమే. గత ప్రభుత్వంలో టిడిపి ముద్ర వేసి తీవ్రమైన అన్యాయానికి గురి చేశారు.
ఈ ప్రభుత్వంలో కూడా అతనికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఎవరైనా అతనికి నిస్వార్థంతో రక్షిస్తాము అనే అటువంటి వారు ఎవరైనా టిడిపి టీం లో ఉంటే పూర్తి వివరాలు నేను అందిస్తాను.
@naralokesh