Ever heard of the Dutch Reach?
It is a method of opening your car door using the hand furthest from the door. This allows you to turn your body and look back over your shoulder for any oncoming traffic — a much safer way to open your car door!
#RoadSafety
బాలికల రక్షణ, అభివృద్ధి దిశగా కృషి చేస్తామని జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మనం ప్రామిస్ చేద్దాం. జాతీయ బాలికా దినోత్సవం శుభాకాంక్షలు
#InternationalDayOfTheGirlChild
On This Auspicious Occasion, Let Us Seek the Blessings of Maharishi #Valmiki To Find the Purpose of Our Existence and Do Good Deeds for a Beautiful Tomorrow.
#ValmikiJayanti2022
ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక కొమురం భీమ్. స్వయంపాలన, అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క భీం. పోరాట పంథానే చివరకు సరైన మార్గమని, తన జాతి ప్రజలను విముక్తి చేస్తుందని అక్షరాల నమ్మిన ఆదివాసీ పోరాట యోధుడు. కొమురం భీమ్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు #KomaramBheem
స్కాం అలర్ట్..
అపరిచిత నంబర్ ల నుండి 5G కి మారండి అని వచ్చే మెసేజ్ లకు స్పందించకండి...
వివరాలు వెబ్సైట్ లో లేదా స్టోర్ కు వెళ్లి తెలుసుకోండి.
#ScamAlert