@BRSHarish గారి మాటలన్నీ అబద్ధాలే!
రైతు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత BRS కు లేదు. రైతులను బ్యాంకుల వద్ద డిఫాల్టర్లుగా మిగిల్చింది మీరే. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతన్నలకు అండగా నిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వమే.
“వరి వేస్తే ఊరే” అన్న మీరు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరం
ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది.. సహజ వనరుల సంపదను భవిష్యత్ తరాలకు అందించాలి..ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించే ప్రతిజ్ఞ తీసుకుందాం..
@revanth_anumula@INCTelangana
పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడను మరియు శాంతి భద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను బుధవారం రోజున సీపీ, డీసీపీ,ఏసీపీ మరియు ప్రజా ప్రతినిధులు,పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించడమైనది..
@revanth_anumula@OffDSB@TelanganaCMO
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లిలో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ చింతకుంట విజయరమణ రావు గారు అమరవీరులకు నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
@revanth_anumula
సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్లను సోమవారం రోజున అధికారులు మరియు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించడం జరిగింది...
@revanth_anumula@TelanganaCMO
సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి, బొంతకుంటపల్లి, రంగంపల్లి, కోమండ్లపల్లి, నీరుకుల్లా గ్రామంలోని రైతులకు ఎల్లమ్మ కాలువ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు ఆదివారం రోజున ₹ 20 లక్షల రూపాయలతో కాల్వపూడికతీత పనులను ప్రారంభించడం జరిగింది..
@revanth_anumula@UttamINC
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రతిపాదిత బస్ డిపో స్థలాన్ని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరియు ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి జరుగుతున్న బస్సు డిపో పనులను పరిశీలించడమైనది..
@Ponnam_INC@OffDSB
సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీలో నిర్వహిస్తున్న శ్రీ ధర్మశాస్త్ర గోశాలలో ఆదివారం రోజున జరిగిన హోమం, ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొని నూతన యాగశాలను ప్రారంభించిన గౌరవ ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు
గత BRS పాలనలో రైతులు రైస్ మిల్లుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో పెద్దపల్లి జిల్లాలో రైతు ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే డబ్బులు ఖాతాలో జమ అవుతున్నాయి. రైతు సంక్షేమమే మా లక్ష్యం. 🌾
@UttamINC@OffDSB@revanth_anumula
సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారి జన్మదిన వేడుకలను శనివారం రోజున కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది.
@OffDSB@INCTelangana