తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం యూత్ అద్యక్షులుగా ఎన్నికయినా శ్రీ తూముకుంట అరుణ్ కుమార్ కురుమ అన్నగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ONCE AGAIN CONGRATULATIONS ANNAGARU
వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. పదవి లేకపోయినా పార్టీ కోసం పనిచేస్తానని.. పార్టీ భవిష్యత్ కోసమే రాజీనామా చేసినట్టు వివరణ ఇచ్చారు. రాహుల్ స్ఫూర్తితో రాజీనామా చేసినట్టు వెల్లడించారు.