‘‘దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యం నెలకొని ఉంది. అన్ని రంగాలపై దీని ప్రభావం పడింది. ఆదాయాలు బాగా తగ్గిపోయాయి. అన్ని రాష్ట్రాల్లో ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆదాయం-అవసరాలను బేరీజు వేసుకుని బడ్జెట్ రూపకల్పన జరగాలి" - సీఎం శ్రీ కేసీఆర్
Proud that Telangana has ramped up its solar power from mere 30MW at the time of formation of state, to 3700MW plus in a short span
Recent report released by Union Minister RK Singh puts Telangana 2nd in the country in SARAL & more importantly on top spot in consumer experience
On the occasion of 73rd Independence Day Hon'ble Governor Sri ESL. Narasimhan hosted an 'At Home' reception at Raj Bhavan today. Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao, Ministers, MPs, MLAs, leaders of various political parties and other dignitaries have attended.
This young boy Sairam 👇 met me in January this year? Ramagundam MLA Chandar Garu had brought him to me
Today, he returned back with his surgeries done and being able to walk normally thanks to CMRF
These are the memories that’ll stay with you, when you call it a day😊
Death penalty verdict by court of law for the animal who molested a child in Warangal is a welcome judgement👏
We need more stringent laws and fast track courts to take these horrendous offenders off our streets
My compliments to the advocates who fought hard👍
#JusticePrevails
మహాకవి కాళోజి చెప్పినట్లుగా పుట్టుక నీది..చావు నీది..బతుకంతా దేశానిది అన్నట్లు జీవితాంతం తెలంగాణ కోసమే తపించిన మహా మనిషి. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపి బంగారు తెలంగాణకు మార్గ దర్శనం చేసిన మహాత్మా శ్రీ కొత్తపల్లి జయశంకర్ సారుకు నివాళులు
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్వహణ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇరిగేషన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రాణహిత నుండి కొన్ని లక్షల క్యూసెక్కుల్లో భారీ వరద వస్తున్న నేపథ్యంలో గేట్ల నిర్వహణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర రావడం కోసం, ప్రజలకు కల్తీలేని ఆహార పదార్ధాలు అందడం కోసం పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగ పెట్టుకున్నది. ఈ లక్ష్య సాధనకు ఈ రంగంలో అనుభవం కలిగిన ఐటిసి కలిసి రావాలి: సీఎం శ్రీ కేసీఆర్
ఐటిసి చైర్మన్ శ్రీ సంజీవ్ పురి, ఇ.డి. శ్రీ నకుల్ ఆనంద్, సీనియర్ అధికారులు శ్రీ సంజయ్ సింగ్, శ్రీమతి ఉషారాణి ప్రగతి భవన్ లో శనివారం సీఎంతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కె. జోషి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగ్ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
60 రోజుల కార్యాచరణ అమలులో భాగంగానే పవర్ వీక్, హరితహారం నిర్వహించాలని. గ్రామ వికాసంలో పంచాయతీ రాజ్ శాఖది చాలా క్రియాశీలకమైన పాత్ర కాబట్టి, ఈ శాఖను ప్రభుత్వం సంస్థాగతంగా బలోపేతం చేస్తుందని, పంచాయతీ రాజ్, మండల పరిషత్, జిల్లా పరిషత్ లలోని పోస్టులను భర్తీ చేస్తామని సీఎం వెల్లడించారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ లో రూ800 కోట్ల వ్యయంతో ITC చేపట్టిన తెలంగాణలోనే అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, రెండు మూడు నెలల్లో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు ITC చైర్మన్ సంజీవ్ పురి చెప్పారు. అతి తక్కువ సమయంలో నిర్మించినందుకు సీఎం వారిని అభినందించారు.
@KTRTRS Great coordination @KTRTRS garu and TS govt. wonder why our very own @kishanreddybjp garu MoS Home minstry does not even bother about our #Telangana students. Its once again proved, for #TRS, its #Telangana first. 👏🏻👏🏻👏🏻
#BJP ruling is like of #AntiVirus s/w.
First spread the virus into machine. Then get #AntiVirus s/w installed. Keep reporting virus is killed. When virus still exists, keep add new patches. Create fear in user, if uninstalled will lose data. @GulabiDalapati@OnlyTRS@krishank9
Read the inspiring journey of the daredevil cop #IPS Swati Lakra @IGWomenSafety, who not only founded a safety wing for women but also put fear of law in lecherous oglers.
Her efforts to make city safer for women is truly commendable!
https://t.co/3wwoqNqkz3
@TelanganaDGP