I have decided to donate my match fees from this tournament to support our Armed Forces and the families of the victims who suffered from the Pahalgam terror attack. You always remain in my thoughts 🙏🏽
Jai Hind 🇮🇳
పవన్ కళ్యాణ్ ను డిగ్రేడ్ చెయ్యడమే పనిగా పెట్టుకున్న కొన్ని పేజెస్ కి నాసలహా !
ఈ ఒక్కనెల మీరు కూడా ఫ్యాన్స్ అయిపోండి.
లేకపోతే కళ్యాణ్ #OG తో చెయ్యబోయే బాక్సాఫీస్ ఊచ��ోతకి మీరు ఏడ్వాల్సిన ఏడుపు వల్ల బీపీ పెరిగి పెరిగి చావు వరకు కూడా వెళ్ళొచ్చు.
ఈఒక్కసారి నా ఉచిత సలహా పాటించండి.
ఇద్దరిదీ ఒక గొప్ప స్నేహం, గొప్ప కాంబో.. ఎవర్ గ్రీన్ అంతే
అందరిని అలరించారు.. ఇప్పుడు అందులో ఒకరు లేరని తెలిసి
#BabuMohan breaks down in tears while offering his final respects to the legend, #KotaSrinivasaRao garu 💔
బ్రేకింగ్ న్యూస్ భారత్ లో మొదటి కేసు 👌👌
ఉత్త��ప్రదేశ్ మత మార్పిడి నిరోధక చట్టం కింద క్రైస్తవ మత మార్పిడి కేసులో మొదటి దోషిగా నిర్ధారణ...! దళితులను క్రైస్తవ మతంలోకి ఆకర్షించినందుకు దోషిగా నిరూపించబడిన పాస్టర్ జోస్ పప్చన్ మరియు అతని భార్య షిజ పప్చన్ లకు 5 సంవత్సరాలు జైలు శిక్ష ఒక్కొకరికి 25000 జరినమా వింధించించిన న్యాయస్థానం 👏👏👏
ఇది కదా మన సనాతన ధర్మ పరిరక్షణ.
మన హిందూ సంస్కృతి, సంప్రదాయాల సంరక్షణ ఇతను కదా నిజమైన భారతీయుడు. హిందూ సంరక్షకుడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @myogiadityanath గారి లాగే ప్రతీ రాజకీయవేత్త,రాజకీయాలకు అతీతంగా,, హిందూ పరిరక్షణ కొరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటే, ప్రపంచానికి సంస్కృతిని, సంప్రదాయాలను నేర్పించవచ్చు.
జై శ్రీకృష్ణ,, జై శ్రీరామ్, జై హిందూ 🕉️🙏🏻
#SanatanaDharma