టీఆరెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కను నాటి,మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ చేయడం జరిగింది
@TRSSaidireddy
గ్రీన్ ఛాలెంజ్ సృష్టికర్త,హరిత వనాల రూపకర్త,టీఆరెస్ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, సమాచార,ప్రసారాల వ్యవహారాల కమిటీ సభ్యులు, రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..
#HappyBirthday
@MPsantoshtrs
@trspartyonline