Under the instructions and guidance of Hon’ble Minister of MAUD, IT and Industries @KTRTRS sir Rajanna Sircilla district has completed first dose covid vaccination for over 98.5 percent of district population covering all willing 18+ population @CS_Telangana@TelanganaCMO
గణేష్ నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సిరిసిల్ల పట్టణంలోని మానేరు తీరాన ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన స్థలాన్ని పరిశీలిస్తున్న దృశ్యం
@KTRTRS@CMOTELANGANA@IPRTelangana
సిరిసిల్ల పట్టణంలో గత మూడు రోజులుగా కురిసిన భారీవర్షాలతో జలమయమైన కాలనీల్లో మంత్రి శ్రీ KTR గారు పర్యటించారు.స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ,పోలీస్,మున్సిపల్ విభాగాల ఆధ్వర్యంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు.
@KTRTRS@trspartyonline
సిరిసిల్ల అపరెల్ పార్కులో గోకల్దాస్ ఇమెజేస్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ @KTRTRS. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. అపరెల్ పార్కులో 10 వేల మందికి ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు.
అర్హులైన పేదవారికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేసిన మంత్రి @KTRTRS
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతి, తదితర అంశాలపై జిల్లా అధికారులతో మంత్రి @KTRTRS సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, @Collector_RSL కృష్ణ భాస్కర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఆధునిక సాంకేతికతతో కూడిన మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 2 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కానింగ్ కేంద్రాన్ని మంత్రి శ్రీ @KTRTRS గారు ప్రారంభించారు.
@trspartyonline
రాజన్న సిరిసిల్ల పట్టణంలో నేతన్నల భారీ కృతజ్ఞత ర్యాలీ
నేత కార్మికులకు బీమా, పద్మశాలి సమాజ ట్రస్టుకు రూ.5 కోట్లు, ఐదు ఎకరాల స్థలం కేటాయించినందుకు సీఎం శ్రీ కేసీఆర్, మంత్రి శ్రీ @KTRTRS చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన నేత కార్మికులు.
సిరిసిల్లలో ప్రధాన వీధుల గుండా భారీ ఎత్తున ర్యాలీ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ గాంధీ విగ్రహం ముందు మరియు పురపాలక సంఘ కార్యాలయం లో జాతీయ పతాక ఆవిష్కరణ గావించి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది..
@KTRTRS@trspartyonline
Minister @KTRTRS hoisted the National Flag at the District Collector Office in Sircilla today. @Collector_RSL Krishna Bhaskar and SP Rahul Hegde were present #TelanganaFormationDay
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సిరిసిల్ల పటణంలోని విద్యా నగర్ లో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు 25 కేజీల బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని @ChairpersonZp, @Chairperson_MCS గార్లు, సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభిస్తున్న దృశ్యం
@KTRTRS@TelanganaCMO@IPRTelangana
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS