పార్టీ కార్యాలయం మీద దాడి చేసింది అవినాష్ మనుషులే, ఈ రోజు గాంధీ గారి మీద దాడి చేసింది అవినాష్ మనుషులే.
అవినాష్ ధైర్యం ఏమిటి అంటే కులం కాబట్టి రేపు టీడీపీ వచ్చిన నన్నేమి చేయరు అన?
What does he think?
#YCPGoondas
NDTVక్లిప్ నేను Utubeలో ఎవరిదో చూసి పెట్ట అంతే..!
నా టీం సర్వే విత్ ప్రూఫ్స్ ప్రతి వారం పెడుతున్న, పూర్తి అయ్యాక క్లారిటీ వచ్చాక గట్టిగ ఇస్తా.!
కుల సేన కుంకలకు, I-Pac పే టీం గాళ్ళకి.🤙
(1/2)
🛑దర్శి, చీరాల TDP కి 3 వేసి ఆప్షన్స్ వున్నాయి. చాలా బలమైన అభ్యర్థి రాబోతున్నారు✌
🛑 కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం ఈ 3 లో ఒకటి TDP🟨, రెండు YCP🟦 కి వస్తాయి ఒక దానికి మరో దానికి చిన్న అనుసంధానం వుంది.
అద్దంకి - 🟨 25K Majority
చీరాల - 🟨 Edge
దర్శి - 🟨 Edge
ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో మా టీం మండల్ దాటి కొన్ని చోట్ల గ్రామ స్థాయి కి వెళ్లి మరి రిపోర్ట్స్ తీశారు.
ప్రకాశం 26 పేజీలు, నెల్లూరు 20 పేజీలు రిపోర్ట్స్ పంపారు.వాటి సారాంశం ఏమిటి అంటే.?
Prakasam (12) :- 🟨- 9, 🟦- 3
Nellore (10) :- 🟨- 3, 🟦- 7
TDP🟨
YCP🟦