కర్నూలు జిల్లా ఆస్పరి పోలీస్ స్టేషన్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.
పోలీస్‌స్టేషన్‌లో పురుగుల మందు తాగి సూసైడ్‌కు ప్రయత్నం.
పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలించిన పోలీసులు.
విచారణ పేరుతో సీఐ శ్రీనివాస్ నాయక్ టార్చర్ చేస్తున్నారని ఆరోపణ.
తమపట్ల కూడా సీఐ దురుసుగా ప్రవర్తించాడంటున్న బంధువులు.
జనగామలో దారుణం!
🔴 అర్ధరాత్రి వృద్ధురాలి ఇంట్లోకి నగ్నంగా చొరబడి అత్యాచారయత్నం చేసిన కౌన్సిలర్ సంపత్ రాజ్.
🔴 బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు బాత్రూమ్లోకి పారిపోగా, స్థానికులు తలుపు గడియపెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు
🔴 పోలీసులు అదుపులోకి తీసుకుని బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
న్యూసెన్స్ చేస్తున్నారని ఫిర్యాదు చేసినందుకు.. అర్థరాత్రి అల్లరి మూక ఓ ఫ్యామిలీపై దాడి
అనంతపురంలోని హమాలీ కాలనీలో వెలుగు చూసిన ఘటన
స్థానికంగా రాజేష్, ఉమా మహేశ్వరి అనే దంపతులు తమ పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు
అయితే.. ఇంటి సమీపంలో తబ్రేజ్ అనే యువకుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి తాగుతూ న్యూసెన్స్ చేస్తున్నాడు
ఈ అంశంపై ఇంటి ఓనర్‌కు దంపతులు ఫిర్యాదు చేయగా.. తబ్రేజ్‌ను ఆయన మందలించాడు
నా మీదే ఫిర్యాదు చేస్తారా అంటూ.. 20 మందిని వెంటేసుకొని ఇంటిపై దాడికి పాల్పడ్డ తబ్రేజ్
పిల్లలున్నారు.. రాత్రి టైంలో న్యూసెన్స్ వద్దని చెప్పినా.. ఉమామహేశ్వరిపై ఎటాక్ చేసిన దుండగులు
చివరికి భార్యాభర్తలు చాకచక్యంగా వ్యవహరించి.. తలుపులు మూసివేయడంతో వెళ్లిపోయిన తబ్రేజ్ గ్యాంగ్
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దంపతులు.. పెట్రోల్ విసిరి ఎటాక్ కూడా చేశారని ఆవేదన
పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి మిగిలిన వారిని వదిలేశారని, వాళ్లు చంపుతామని బెదిరిస్తున్నారన్న దంపతులు
పోలీసులే తమకు రక్షణ కల్పించి.. న్యాయం చేయాలని కన్నీరుమున్నీరవుతూ కోరిన రాజేష్, ఉమామహేశ్వరి
ఏపీలో ఎక్కువ సంతానానికి ప్రోత్సాహం..
🔹ఏపీలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న దంపతులకు రూ.5 వేల నగదు ప్రోత్సాహకం.
🔹 ప్రతి జిల్లాలో మూడు జంటలకు ఈ ప్రోత్సాహకం అందించనున్న ప్రభుత్వం.
🔹 ఈ ప్రచార కార్యక్రమాల కోసం రూ.56 లక్షలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.
BJP's "Parivartan" in Bengal.
12 year old girl left home to buy a gift.
Raped,murdered, body found stuffed in a sack in Surjyapur Haat.
Locals allege the rapists are associated with BJP leader Shantanu Mondal so no action is taken.
National Media isn't even aware of this..
ఏ ఆధారాలతో నా కూతురిపై అసత్య ఆరోపణలు చేశారు, పవన్ కళ్యాణ్ గారు?
ఈ రెండేళ్లలో సుగాలి ప్రీతి కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
నాకు న్యాయం చేయండి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశా.
— సుగాలి ప్రీతి తల్లి
Another single-screen theatre in Hyderabad is getting renovated, and this time it's by Mythri🔥
Mythri has recently taken over the lease of Shiva Ganga (శివ గంగ) Theatre in Dilsukhnagar Area.
Currently Ganga screen is undergoing renovation.
వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శృంగారపాటి సందీప్ అరెస్ట్
🔹 తాడేపల్లి నుంచి గుంటూరు వస్తుండగా టోల్గేట్ వద్ద శృంగారపాటి సందీప్ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.
🔹 సందీప్‌ను కారు నుంచి దింపి, బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లిన పోలీసులు.
అయోధ్యలో బయటపడ్డ మరో ఇంజినీరింగ్ మార్వెల్
అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ (ADA) భవనంలో కుప్పకూలిన మెట్లు
ఈ ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ గుప్తా, మేయర్ మహంత్ గిరిష్ త్రిపాఠి అక్కడే ఉన్నారని సమాచారం
అయితే.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న జనం
ఈ భవనంలో నిర్వహించిన ఓ మీటింగ్‌లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో వచ్చిన కోచింగ్ & లైబ్రరీ ఆపరేటర్స్
సమావేశం ముగిసిన కొద్దిసేపటికే కుప్పకూలిన మెట్లు
డబుల్ ఇంజిన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు.. బీజేపీ చెప్పిన వికాస్ ఇదేనా? అంటూ జనం మండిపాటు