అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని అవమానించిన సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా రేపు, 03, ఫిబ్రవరి 2022 న తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ‘‘బిజెపి భీం దీక్ష’’.
కెసిఆర్ అహంకారాన్ని అణిచివేద్దాం..
బిజెపి భీం దీక్షను విజయవంతం చేద్దాం..
Hello mister minister where r u ? You blocked me.. I don’t criticise your son I have two daughters they suffered 74 days I know that love ..u first come TG
ఇదేనా మన బంగారు తెలంగాణ. ప్రభుత్వ హాస్టల్లో చిన్నారులకి తినడానికి తిండి తాగడానికి నీళ్లు లేవు.సిటీ నడిబొడ్డులోని హాస్టల్లో తాగునీరు కరువయ్యాయి.ఎక్కడ మీ మిషన్ భగీరథ ?ఎన్నో గొప్పలు చెప్పే కెసిఆర్ చిన్నారులకు గ్లాసెడు పాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు
@TelanganaCMO @SabithaindraTRS