@PMOIndia@TelanganaCMO@HrcTelangana@TelanganaACB
The reason India has not progressed further is because these. There are thousands of such people in every state. Recover the money obtained through corruption from them, protect public funds, and fill the nation's treasury."
Life.
One who cries keeps on crying
Beggar remains a beggar
One who grows keeps on growing
One who exploits keeps on exploiting
One who uses influence keeps on using influence
One who deceives keeps on deceiving
@revanth_anumula@CVAnandIPS@TelanganaCMO@PMOIndia@HrcTelangana
@Livpure_India@LivpureSmart@CPehredaar
Worst service of Livpure..
No on responding from the last week.
We have no water to drink to whoever is present in the home.
@sachin_rt sir, how are you proposing this type of channels.
*కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది*
సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటట్ కే ఏం గౌరీష్ గారు బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. @revanth_anumula @Bmaheshgoud6666 @OffDSB @Vemnarenderredy
ఇది సోషల్ మీడియా ఉన్మాదానికి పరాకాష్ట!
కన్నబిడ్డలను బావి అంచున నిలబెట్టి రీల్స్ చేయడం సాహసం కాదు.. అది మూర్ఖత్వం. ఆత్మహత్యాసదృశ్యం.
పిల్లలకు రక్షణగా ఉండాల్సిన పెద్దలే వారిని మృత్యువు అంచున నిలబెట్టడం చూస్తుంటే, సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు.
సోషల్ మీడియా పిచ్చిని ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఇలాంటి ఉన్మాద చర్యలను ప్రోత్సహించకండి.
@SajjanarVC Sir,
సమాజం లో మన పని కంటే పక్కవాళ్ళ పనిమీద, వాళ్ళ గురించి ఎక్కువ ఏడుస్తుంటారు. సోషల్ మీడియా లో ఇష్టమున్నట్లు వ్రాస్తున్నారు, దయచేసి ఇలాంటి వాళ్ళని కట్టడి చేయండి.
ఏ నిజమైన ఉండని, వాళ్ళ కుటుంబానికి తెలియజేయండి, సమాజానికి ఎంత అవసరమో అంతే చెప్పండి 🙏.
@HanmanthKolan
కొంపల్లి మున్సిపాలిటీ లోని రెండు రోజులుగా కురుస్తున భారీ వర్షాలకు జయబేరి పార్క్ కాలనీ పియర్సన్ స్కూల్ వధ ఉనా పలు అపార్ట్మెంట్లు అని నీటిమట్టం ఐనవి.
స్కూల్ పక్కనే ఉన్న అలేఖ్య రెసిడెన్సీ వాల్ బ్రేక్ అయి, చాలా నష్టం సంభవించింది.@HanmanthKolan#Hydra@ByriPrashanth
మా గురుకుల పాఠశాల.. ఉమ్మడి మెదక్, జహీరాబాద్:
లింగంపల్లి గురుకుల పాఠశాల భవనం ఒక భాగం కుప్ప కూళింది. సుమారు 80 మంది పిల్లలు భోజన సమయంలో తినడానికి వెళ్ళారు.🙏.
ముగ్గురు పిల్లలకు గాయాలతో హాస్పిటల్ లో చేర్పించారు. @DamodarCilarapu@revanth_anumula@ShivaJyotsna#Floods2025
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు,
వెళ్ళిపోయిననాడు వెంట రాదు.
లక్షాధికారి అయిన లవణమన్నమె కాని,
మెరుగు బంగారము మ్రింగ బోడు.
విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని,
కూడబెట్టిన సొమ్ము కుడువబోడు.
పొందుగా మరుగైన భూమి లోపల బెట్టి,
దాన ధర్మము చేయక చావబోడు.
#KuberaaBlockbuster