ముఖ్యమంత్రి కళ్ళు తెరిపించండి
★భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి ★రాష్ట్రంలో విద్యను వ్యాపార వస్తువుగా మార్చి పుస్తకాల పేరిట ఫీజుల పేరిట విపరీతమైన
దోపిడీ చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలు యాజమాన్యం
ఎల్.బీ.నగర్ సవేరా బార్ ను తరలించాలి.-సోషల్ జస్టిస్ పార్టీ .
◆◆◆
ఎల్.బీ నగర్ మెట్రోరైలు, ఆర్టీసీ ప్రయాణీకులకు ఇబ్బంది గా సవేర బార్ ను అక్కడ నుంచి తరలించాలని కోరుతూ. సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ శ్రీ నివాస్ రెడ్డి గారికి వినతి.