నేడు మ��్యంవీరుడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా పెద బొడ్డేపల్లి వైస్సార్సీపీ క్యాంప్ కార్యాలయం నందు చిత్రపటానికి పులామాల వేసి నివాలర్పించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ పెట్ల ఉమా శంకర గణేష్ గారు..
నర్సీపట్నం మునిసిపాలిటీ టౌన్ పోలీస్ సిబ్బంది కి బలిఘట్టం పార్టీ నాయకులు G N R ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ శాసనసభ్యులు శ్రీ పెట్ల ఉమా శంకర గణేష్ గారు
మేడే సందర్భంగా నర్సీపట్నం 9వ వార్డు
వైసీపీ నాయకుడు ఎల్లేటి శ్రీనివాస్
మున్సిపాల���టీ పారిశుధ్య కార్మికులకు ఈరోజు సొంత నిధులతో 15 రోజులకు సరిపడా
నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు..
గొలుగొండ మండలంలో చీడి గుమ్మల గ్రామంలో వాలంటీర్లకు మరియు ఆశ��� వర్కర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్న శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎమ్మెల్యే గారు మరియు జడ్పిటిసి అభ్యర్థి ఎస్ వి గిరి బాబు గారు మరియు లెక్కల అప్పలనాయుడు గారు ఎంపీటీసీ కసిరెడ్డి సత్యనారాయణ గారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గారికి గౌరవ Dr. శ్రీ అదిమూలపు సురేష్ సార్ గారికి ఇలాంటి పుట్టిన రోజులు మరి ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకొంటూ ... జన్మదిన శుభాకాంక్షల�� సార్ 💐💐💐💐.. SURESH.. YSR SMVU(T)
నర్సీపట్నం మునిసిపల్ కార్యాలయం నందు ఆయుస్మాన్భవ ఆధ్వర్యంలో హోమియోపతి మందులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ శాసనసభ్యులు శ్ర��� పెట్ల ఉమా శంకర గణేష్ గారు
*నర్సీపట్నం మునిసిపల్ కార్యాలయం నందు ఆయుస్మాన్భవ ఆధ్వర్యంలో హోమియోపతి మందులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ శాసనసభ్యులు శ్రీ పెట్ల ఉమా శంకర గణేష్ గారు అనంతరం రెడ్ జోన్ ఏరియా ను పరిశీలించారు*
*నర్సీపట్నం పెడబొడ్డేపల్లి సచివాలయం నందు తెలంగాణ నుంచి నర్సీపట్నం ప���ులు కోసం వచ్చిన 47 కుటంబాలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మేరకు ప్రభుత్వం ఉచితంగా నిత్యావసరాల సరుకులును పంపిణీ చేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ పెట్ల ఉమా శంకర గణేష్ గారు*