జనంలో సామాన్యుడిలాగా తిరిగితే వారి కష్టాలు, కన్నీళ్ళు తెలుస్తాయి. సమస్యల పట్ల చక్కటి అవగాహన పెరుగుతుంది. తదనుగుణంగా కార్యాచరణ ఉంటే జనసామాన్యుల మన్నన పొంది మాన్యుడవుతారు. మాటలకు చేతలకు పొంతన లేనప్పుడు శ్రీశ్రీ మాటలు గుర్తు చేసుకోక తప్పదు. @PawanKalyan@kathimahesh