చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి.
ఆ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, మీరు తలపెట్టే ప్రతి మంచి కార్యం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు 🙏
#HappyDussehra
भारत में सनातन काल से चलती आई परम्परा, जो अनेक आध्यात्मिक महापुरुषों की प्रत्यक्ष अनुभूतियों से निरन्तर स्पष्ट व पुष्ट होती आयी है, वह हमें बताती है कि सृष्टि की विविधता जितनी स्वाभाविक परन्तु परिवर्तनशील है, उतनी ही सम्पूर्ण अस्तित्व की एकता शाश्वत, अटल व अचल सत्य है। - डॉ मोहन भागवत
RSS #Vijayadashami
Having experienced the adverse consequences, many countries have introduced regulations and restrictions on social media platforms. In Bhārat too, society is increasingly recognising the need for such measures, particularly with regard to OTT platforms. The government should give this matter due consideration.
At the same time, even when information is freely accessible, the younger generation must be taught to exercise discernment and distinguish between what is appropriate and what is not. - Dr. Mohan ji Bhagwat at RSS Nagpur #Vijayadashami Utsav
అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ దివ్య ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ విజయదశమి పర్వదినాన, ఆ జగన్మాత శక్తి స్వరూపిణి ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
#Vijayadashami2026
#HappyDussehra
#HappyDussehra2026
राष्ट्र सेवा को समर्पित, विश्व के सबसे बड़े सांस्कृतिक एवं स्वयंसेवी संगठन, राष्ट्रीय स्वयंसेवक संघ के स्थापना दिवस पर सभी को हार्दिक बधाई एवं शुभकामनाएं।
@RSSorg
@MeghUpdates BJP needs to win Uttarpradesh at any cost or else consider it as doomsday for BJP government these leftists and cockroaches will destroy this nation
@srinu_pentapati@PawanKalyan ఆయన అసలు జనసేన పార్టీ లో చేరలేదు బయటకు వెళ్ళలేదు లేదు . గతం లో RSS లో పని చేశాను అని ఆయన ఏ కొన్ని ఇంటర్వ్యూలు లో చెప్పారు. ఆ తర్వాత నుంచి కాపు కులం ఉన్నతి కోసం తిరుగుతున్నారు.