@revanth_anumula గారు గత ప్రభుత్వము నందు కొలువెక్కిన దాదాపు 50 వేల మందిమి మాకు గత PRC లో ఇచ్చిన 30% ఫిట్మెంట్ పొందలేదు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నా. 1.7.2018 తర్వాత నియామకం అయినవాళ్ళము అన్ని శాఖ లలో ఉన్నము
#prc_to_post2018employees
కొలువెక్కినం ఇందులో trt టీచర్లు, గురుకుల టీచర్లు,గ్రూప్ 2 ఉద్యోగులు, hwo, FRO,FSO,FBO, వెటర్నరీ అసిస్టెంట్స్, ఏ ఈ, vro , జూనియర్ అసిస్టెంట్ , పోలీస్ SI & కానిస్టేబుల్స్, HO లు తదితరులు. మా పైన్ దయతో 5 ఇంక్రిమెంటులు ఇయ్యుండ్రి.
#prc_to_post2018employees .🙏
Sir @KTRBRS you responded so many issues on SM but why don't you respond our usssue? We employees appointed b/w 1.7.2018-1.7.2021 and we not got 30% in PRC 2020 what don't you give we r 50k employees. Pls give a word TQ
#prc_to_post2018employees.
తొలి మహిళా ప్రధాన కార్యదర్శి గా నియామకం అయిన మీకు తెలంగాణ తొలి తరం ఉద్యోగుల సమాఖ్య -TTUS తరపున శుభాకాంక్షలు.1.7.2018-1.7.2021 మధ్యలో తొలి తరం గా నియామకమయిన 50 వేల మందిమి మాకు తొలి #PRC లో 30% ఫిట్మెంట్ రాలేదు.ఫిట్మెంట్ ఇప్పించగలరు. #prc_to_post2018employees
అయ్యా @KTRTRS ఇది 1.7.2018. - 1.7.2021 మధ్యలో నియామకం అయినటువంటి ఉద్యోగి PRC లో 30% ఫిట్ మెంట్ రాక 7.5% మాత్రమే రావడం వలన సంవత్సరానికి జరిగిన నష్టం లక్ష రూపాలు అతని సర్వీస్ మొత్తం ఇలా కొలోవల్సిందేనా? ఫిట్ మెంట్ ఇప్పించలేరా?
#prc_to_post2018employees
అయ్యా@KTRTRS గారు మేము 2018 -2021 మధ్యలో నియామకం అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులం మాకు మీరిచ్చిన PRC లో 30% ఫిట్ మెంట్ రాలేదు. 7.5% వచ్చింది. లాస్ అయ్యింది 22.7 అంటే 5 ఇంక్రిమెంట్స్ మికు ఎన్నో విధాలుగా అడుగుతున్నమ్.మాకు. న్యాయం చేయండి
#prc_to_post2018employees
Hello @KTRTRS being a sramajivi i wanted to meet you sir i tried so much but I didn't chance to meet you sir, is it possible to meet you sir?
I'm a Telangana common man was participated in Telangana movement as osmania university student. #Giveachance
అయ్యా @TelanganaCMO@KTRTRS#TS లో అందరికీ న్యాయం చేస్తున్నాం అంటున్నారు 2018జులై 1 తర్వాత కొలువెక్కిన 50వేల వివిధ డిపార్ట్మెంట్లోల్లం మాకు prc లో #30% ఫిట్ మెంట్ రాలేదు.
గీది జర ఫోకస్ జేసీ ఇయ్యుండి మిమ్మల్ని కలిసే అవకాశం ఇయ్యుండి
#prc_to_post2018employees
అయ్యా @TelanganaCMO@KTRTRS మేము 2018 జులై 1 తర్వాత నియామకం అయినటువంటి 50వేల మంది ప్రభుత్వ ఉద్యోగులము. మాకు మీరిచ్చిన మొదటి PRC లో 30% ఫిట్ మెంట్ రాలేదు. మా యొక్క గొంతుక విని మాకు ఆర్ధిక న్యాయం చేయాలని కోరుతున్నాం.
#prc_to_post2018employees
మి మంత్రులందరిని యెన్నో సార్లు కలిసి విన్నవించుకున్నాము. దయచేసి మాకు #prc లో #30% ఫిట్ మెంట్ ఇయ్యూమని వేడుకుంటున్నాము. తెలంగాణ తొలి #PRC ఫలాలు మాకు అందించాలనీ 50 వేల మందిమి వేడుకుంటున్నాము.
#prc_to_post2018employees
@RaoKavitha గారికి 2018 లో వొచ్చిన ప్రజా ప్రతినిధులకె కాకుండ 2018 జూలై 1 తర్వాత వొచ్చిన 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగ ఉపధ్యాయులము మాకు కుడా #PRC లో 30% ఫిట్ మెంట్ వొస్థలేదు. మా గోంతుక కూడా వినిపించాలని కోరుతున్నాము.🙏
#prc_to_post2018employees
1 జులై 2018 తర్వాత జాయిన్ అయిన 50 వేల మందిమి మాకు PRC యందు 30% ఫిట్ మెంట్ రావటం లేదని అసెంబ్లీ సాక్షిగా మా యొక్క గోన్తుక వినిపించినందుకు @RaghunandanraoM అన్న మీకు 50 వేల కుటుంబాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. మీరే మా ఆశ 🙏🙏🙏
#prc_to_post2018employees
@RaghunandanraoM ప్రశ్నించే గోంతుక నికార్సైన ఉద్యమ బిడ్డా సాటి ఉద్యమ బిడ్డలమైన 2018 జులై 1 తర్వాత జాబ్ పొందిన 50 వేల మందిమి. మాకు #PRC లో 30% వొస్థలేదనే విశయం పై స్పందించి అసెంబ్లీ లో నిలదీస్తా అని తెల్పినందుకు మీకు శతకోటి వందనాలు
#prc_to_post2018employees
@RaghunandanraoM@TigerRajaSingh @BhattiCLP మేము 1 జూలై 2018 తర్వాత నియామకం అయిన 50 వేల ఉద్యోగ ఉపాధ్యాయులము. మాకు PRC యందు 30% బదులుగా 7.5% మాత్రమే వస్తుంది. ఈ వివక్షను తమరు శాసన సభలో ప్రస్తావించి మాకు అండగా వుండాలని కోరుతున్నాను #prc_to_post2018employees