ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు చెప్పిన మాట :
గూండా సినిమా క్లైమాక్స్ కోసం ఒక డూప్ ని రెడీ చేస్తుంటే చిరంజీవి గారు వచ్చి నాతో ఇండస్ట్రీలో నేను కొత్తగా అడుగులు వేస్తున్నాను నా ప్రయాణం ఇంకా చాలా దూరం ఉంది ఇప్పుడే డూపులను పెట్టి సుఖాలకు అలవాటు పడిపోతే నా ప్రయాణం సాగించలేను నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేను అని చెప్పి కనీసం తాడు కూడా కట్టుకోకుండా ట్రైన్ కిందికి వెళ్లిపోయారు.. ఆ సీన్ పూర్తి అయ్యేవరకు నా గుండె ఆగిపోయినంత పని అయింది.
పని రాక్షసుడు అని వినడమే కానీ ఫస్ట్ టైం చూశాను.అతడే చిరంజీవి అని అన్నారు.
కేవలం డాన్స్ కి మాత్రమే కాదు,ఫైట్స్ కి కూడా కేరాఫ్ అడ్రస్. " మెగాస్టార్" 🤙
ఒక మూస ధోరణిలో కొట్టుకుపోతున్న ఫైట్స్ కి కొత్త అర్థాలు చెప్పిన యూనివర్సల్ ఫైటర్ "మెగాస్టార్"🤙
డూప్స్ లేకుండా ఫైట్స్ చేయడం మొదలుపెట్టి ఎంతోమందిని ఆ దిశగా ముందుకు సాగడానికి బాట వేసిన హీరో "మెగాస్టార్ " 🤙
డాన్స్ అయినా ఫైట్ అయినా మెగాస్టార్ చేస్తేనే దానికి ఒక అందం విలువ..
ఏదైనా సరే మెగాస్టార్ కి ముందు మెగాస్టార్ కి తర్వాతే.
అభిజీత్ లాతూర్‌లోని ఒక పాఠశాలను సందర్శించారు, కానీ అక్కడ విద్యార్థులు దాదాపు ఎవరూ లేరు. అప్పటికే మీడియాను పిలిపించి ఉండటంతో, సానుభూతి పొందడానికి కెమెరాల ముందు విద్యార్థులు ఉండాల్సిన అవసరం అతనికి ఏర్పడింది.
అతని అనుచరులు వేరే పాఠశాల నుండి పిల్లలను తీసుకువచ్చి మీడియా ముందు కూర్చోబెట్టి వారికి ఆహారం అందించారు; అదే సమయంలో CJP యొక్క "ప్రభావాన్ని" చూపించడానికి అతను ప్రయత్నిస్తుండగా, ఒక గ్రామస్తుడు ఆ పిల్లలు వేరే పాఠశాలకు చెందినవారని చెప్పి అతని బండారాన్ని బయటపెట్టాడు.
మీడియా ముందే తన నిజస్వరూపం బయటపడటంతో అతను ఎలా స్పందించాలో తెలియక సతమతమయ్యాడు. ఇదంతా లైవ్‌లో జరుగుతుండటంతో, తదుపరి ఏం మాట్లాడాలో తెలియక అతను పూర్తిగా నిశ్చేష్టుడయ్యాడు 🙏
నేను మీ ఇంటికి వచ్చాను, మీ భార్య స్వయంగా నా కోసం టీ తయారు చేసింది, మీరే రైలులో టీ తెచ్చి ఇచ్చారు" అని అనేవాడు
అందుకే ఈ రోజు పాకిస్థాన్ పదేపదే చెబుతోంది, భారతదేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పాకిస్థాన్ మనుగడ సాగిస్తుందని, అప్పుడే పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని.
.@sushkonidela గారికి నమస్కారం. మన ఇంటినుండి ఆ వెధవ @prakashraaj ను పెట్టిన సిరీస్ రావడం మంచి పద్ధతి కాదు. వాడు తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే కుక్క. అలాంటి వాడితో మీరు తీసే సిరీస్/సినిమాలు ప్రజాధరణ పొందక పోగా నెగెటివ్ మూట కట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ఆ4ఆలోచన విరమించుకోండి.... @KChiruTweets
జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద అంతా కలసి లోతుగా చర్చించాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు తీసుకువెళ్తాం.
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో....
గత రెండు సంవత్సరాల్లో చేపట్టిన పనులు...
✅ 7,000 కి.మీ. సీసీ రోడ్లు
✅ 40,000 గోకులాల ఏర్పాటు
✅ 15,500 నీటి తొట్టెల నిర్మాణం
✅ 1.07 లక్షల ఫామ్ పాండ్స్ నిర్మాణం
✅ 1,373 కి.మీ. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు
✅ 1.66 లక్షల ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధికి దోహదం
✅ 55.44 కోట్ల విలువైన పనిదినాల కల్పన
✅ ఇప్పటివరకు ₹16,695 కోట్ల ఖర్చు
ఈ ఏడాది చేపట్టనున్న అభివృద్ధి పనులు..
➤ ఈ ఏడాది మరో ₹10,000 కోట్లతో అభివృద్ధి పనులు
➤ 10,000 కి.మీ. గ్రావెల్ రోడ్లు
➤ 1,500 కి.మీ. సిమెంట్ బీటీ రోడ్లు
➤ 500 కి.మీ. మ్యాజిక్ డ్రైన్లు
➤ లక్షల ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధికి ప్రోత్సాహం
@JanaSenaParty@PawanKalyan
గతంలో పెళ్ళికాని హిందూ యువతుల వెంటపడేవాళ్ళు. అందునా అగ్రవర్ణ కుటుంబాల పిల్లల టార్గెట్. అటు తరవాత లవ్ జీహాద్.
ఇప్పుడు రూట్ మార్చారు. పెళ్ళైన హిందూ మహిళలను కూడా వదలడం లేదు.
ఎంత దారుణమంటే, భర్తను చంపి మరీ భార్యను వేధించాడంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో #చెక్కలర్_హిందువులు గమనించాలి
🤬
ఇది మరీ దారుణం 😔
The entire operational leadership, rigorous monitoring, robust transparency mechanisms (geo-tagging, face recognition, and social audits), Gram Panchayat-level L planning, and on-ground execution of VB-G RAM G in AP squarely fall under the Panchayat Raj and Rural L Development portfolio.@PawanKalyan
This is precisely how Telugu print and
electronic media have, for decades, systematically suppressed facts and undermined the development works of JSP and PK. Thanks to SM, we finally have a platform to project and promote these transformative initiatives with clarity and impact.
ఈ దేశంలో మనం చూస్తున్న ఒక విచిత్రమైన పరిస్థితి ఇది. ఈ ఫోటోలోని బాలుడిని చూడండి... స్కూల్‌కి వెళ్తున్నాడు, మంచిదే. కానీ తను తన మత చిహ్నమైన టోపీని ధరించి మరీ వెళ్తున్నాడు. విద్యతో పాటు తన మత ధర్మాలు, సిద్ధాంతాలను చిన్నప్పటినుండే తనలో ఆకలింపు చేసుకుంటున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు దానికి అనుమతిస్తున్నారు, చదివే స్కూలు కూడా అభ్యంతరం చెప్పడం లేదు.
నేను వీళ్ళని ఎప్పుడూ తప్పు పట్టడం లేదు, విమర్శించడం లేదు. కానీ నాకనిపించే ఒకే ఒక ప్రశ్న... ఇలాంటి వ్యవస్థ హిందూ సమాజానికి ఎందుకు లేదు? మన హిందూ సమాజంలో కనీసం మన పిల్లలకి నుదుట బొట్టు కూడా పెట్టుకోనివ్వని దౌర్భాగ్య స్థితిలో నేడు తల్లిదండ్రులు ఉన్నారు. చాలా చోట్ల దానిని కూడా ప్రశ్నించే పరిస్థితులు ఉన్నాయి.
మరి మన హిందూ విద్యారంగంలో, మన సమాజంలో ఈ మాత్రం మత స్వేచ్ఛ ఎందుకు ఉండకూడదు? ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? మన పిల్లలకు మన సంస్కృతిని, ధర్మాన్ని చిన్నప్పటి నుండే నేర్పించే స్వేచ్ఛ మనకు ఎందుకు లేకుండా పోయింది?