ఈరోజు రాయలసీమలోకి నన్ను రానివ్వకుండా నా హెలికాప్టర్ కు అనుమతి రద్దు చేశారు. ఇది ఎవరి డైరెక్షన్ జగన్ గారిదా ? బీజేపీదా ? నేను ఎవరితో పొత్తు పెట్టుకున్నా బయటకి వచ్చే చెప్తాను. అనంతపురంలో నా సభకి ఇబ్బంది పెట్టడానికి స్టేజి తీయించేశారు టీడీపీ వాళ్లు - @PawanKalyan
అవంతి గారి గురించి మాట్లాడడానికి నా స్థాయి ఎంటి అని బెదిరిస్తున్న YSRCP నాయకులకి నేను చెప్పేది ఒక్కటే
మీ నాయకుడి స్థాయి తను సంపాదించిన డబ్బు బట్టి వస్తుందేమో,కానీ నా స్థాయి నా నాయకుడు @PawanKalyan గారి నిజాయతీ,ధైర్యం బట్టి వచ్చింది.డబ్బు పోతుందేమో కానీ గుణం ఎప్పటికీ మిగిలిపోయింది
జనసేన ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపు దర్శి ప్రజలు ఎన్ని డయాలసిస్ కేంద్రాలు కోరుకుంటారో అన్ని ఏర్పాటు చేస్తాం.
- దర్శిలొ శ్రీ @PawanKalyan గారు
#JANASENARevolution2019
ఫ్యాన్ వేసుకుని పడుకుందామంటే వాళ్ళ దగ్గర పవర్ లేదు, సైకిల్ మీద వెళదాం అంటే పంక్చర్ అయింది, భుజాన వేసుకెళ్లాలి, అందుకే ఈ సారి గాజు గ్లాస్ లో టీ త్రాగి ఉపశమనం పొందుదాం, జనసేన ప్రజా ప్రభుత్వం నిర్మిద్దాం - ఒంగోలులో శ్రీ @PawanKalyan గారు.
#JANASENARevolution2019
శిద్దా గారిలా, బాలినేని గారిలా మన దగ్గర వందల కోట్లు డబ్బు లేకపోవచ్చు కానీ నిజాయితీగా పనిచేసే అభ్యర్థులు మన దగ్గర ఉన్నారు, మీరు వారిని గెలిపించండి మీకు మార్పు అంటే ఏంటో తీసుకొచ్చి చూపిస్తాం - ఒంగోలులో శ్రీ @PawanKalyan గారు.
#JANASENARevolution2019
జనసేన, BSP, సీపీఐ, సీపీఎం కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం - ఒంగోలులో శ్రీ @PawanKalyan గారు.
#JANASENARevolution2019
సిపీఐ,సిపీయం,బీఎస్పీ తో కూటమిగా వచ్చాము.
మీరు కూడా తెరాసతో పొత్తు పెట్టుకున్నామని చెప్పండి,భాజపాతో పొత్తు పెట్టుకున్నామని చెప్పండి..దొంక తిరుగుడు ఎందుకు.
జగన్ గారు ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు
గిద్దలూరు ఎన్నికల శంఖారావం సభలో @PawanKalyan గారు
#JANASENARevolution2019
@ShevonRPerera@SistlaAdvaith@DaleSteyn62 What does a gentleman do ? Loose on purpose ? If it is wrong then just get those damn rules changed, how is it wrong if it is OFFICIALLY right ?!!
@noconversion@SushmaSwaraj@SushmaSwaraj madam, this guy is exposing the Christian missionaries since 5 years and bringing it to your notice.
Did you take action?