#ViksitBharatAmbassador
'നമോ ആപ്പ്' ഉപയോഗിക്കാനും കുറഞ്ഞത് 10 പേരെയെങ്കിലും 'വികസിത് ഭാരത് അംബാസഡർ' ആകാൻ പ്രോത്സാഹിപ്പിക്കാനും ഞാൻ ബിജെപി പ്രവർത്തകരോട് അഭ്യർത്ഥിക്കുന്നു, - പ്രധാനമന്ത്രി മോദി
via NaMo App
#ViksitBharatAmbassador
"രാജ്യത്തെ എല്ലാ യുവാക്കളോടും ഒരു 'വികസിത് ഭാരത് അംബാസഡർ' ആകാൻ ഞാൻ ആഹ്വാനം ചെയ്യുന്നു. വികസിത ഇന്ത്യയുടെ അഭിലാഷങ്ങൾ നിറവേറ്റുന്നതിൽ നേതൃത്വം വഹിക്കുക," - പ്രധാനമന്ത്രി മോദി
via NaMo App
#ViksitBharatAmbassador
భారతదేశం మరియు దేశ అభివృద్ధి చుట్టూ ఉన్న ఫేక్ న్యూస్ తొలగించడానికి నమో యాప్ సరైన వేదిక. నిజమైన మరియు వాస్తవిక సమాచారాన్ని నేరుగా ఇందులో పొందండి. ఇతరులతో సంభాషించడానికి, వారికి అవగాహన కల్పించటం కోసం నమో ఆప్ అందుబాటులో ఉంటుంది. నిజం వైపే మన అడుగులు సాగాలి!
#ViksitBharatAmbassador
ప్రధాని మోదీకి దేశ ప్రయోజనమే ముఖ్యం. వారి ప్రభుత్వం సేవ మరియు సుశాసన్ సూత్రాల ద్వారా మార్గనిర్దేశం చేయబడిన భారతీయులందరి సంక్షేమానికి కట్టుబడి ఉంది. దేశం యొక్క ప్రామాణికమైన కథనాల సంగ్రహనాల కోసం నమో యాప్ ద్వారా పీఎం తో కనెక్ట్ అవ్వండి.
via NaMo App
#ViksitBharatAmbassador
జాతీయ చర్చలో 'అభివృద్ధి'ని అగ్రగామిగా ఉంచాలని ప్రధాని మోదీ ఊహించారు. అందరినీ 'వికసిత్ భారత్ అంబాసిడర్లు'గా మార్చేందుకు మరియు భారతదేశ అభివృద్ధి గురించిన చర్చలను వారి రోజూ సంభాషణల్లో భాగం చేసేందుకు అందరినీ ప్రేరేపిద్దాం. దాని కోసం ఈ రోజే అందరం ఏకమవుదాం.
#ViksitBharatAmbassador
ప్రధాని మోదీ బ్రాండ్ ఇండియాను ప్రపంచ వేదికపై నిలబెట్టారు. ఇప్పుడు 'వికసిత్ భారత్ అంబాసిడర్స్' ఉద్యమంలో భాగస్వాములు కావాలని వారు ఆహ్వానిస్తున్నారు. ఈరోజే చేరండి మరియు భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామ్యం కండి.
via NaMo App
#ViksitBharatAmbassador
భారతదేశం వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి, దేశ స్థిరత్వాన్ని సమర్థించే వారు 'వికసిత్ భారత్ అంబాసిడర్లు'గా మారండి. మీరు దేశం మరింత అభివృద్ధి చెందడానికి దోహదపడాలి.
via NaMo App
#ViksitBharatAmbassador
వికసిత్ భారత్ అంబాసిడర్గా నమో యాప్లో చేరండి! సానుకూల సందేశాలను మరియు ఫేక్ న్యూస్ నుండి అవగాహన పొందటం కోసం నమో ఆప్ ఒక సాధనం. నమో ఆప్ ద్వారా మనమందరం కలిసి భారతదేశ అభివృద్ధి కథను విస్తృతం చేద్దాం.
via NaMo App
#ViksitBharatAmbassador
"మనం వచ్చే యువ తరాలను 'వికసిత్ భారత్' ఆకాంక్షల వైపు నడిపించి, 'వికసిత్ భారత్' వారి సంకల్పంగా, 'వికసిత్ భారత్' పట్ల నిబద్ధత ను వారిలో పెంపొందించాలి. 'వికసిత్ భారత్' పట్ల ప్రతి పౌరుడు కట్టుబడి ఉండటం ముఖ్యం" - ప్రధాని మోదీ
via NaMo App