మతానికి సంబంధం లేకుండా ఇప్పుడు అన్ని టెంపుల్స్ లో వెంట్రుకలు ఇస్తున్నారు భక్తులు, కానీ ఆ వెంట్రుకలను బయటి దేశాలకు ఎక్సపోర్టింగ్ చేసే వ్యాపారంలో 💯 నాయి బ్రాహ్మణులు ఉండరు..
చదువు+ వృత్తి= ప్రపంచీకరణ జరగాలి ఇది ముఖ్యంగా BC,SC,ST లలోనే జరగాలి..
వీడు ఖచ్చితంగా కంచె ఐలయ్య గారు రాసిన హిందూ మతనంతర బుక్ చదివాడు దానిలో బహుజన దళిత ఆదివాసీ ప్రపంచానికి ఇచ్చిన జ్ఞానం గురించి ఉంటుంది... లేకపోతే దేశానికి ఏ కాంట్రీబుషన్ లేని మా కులం తోపులం అధికులం అధములం ప్రధములం అని వాగే వాళ్లా నుంచి కవ్వింపు పులిహోర ట్వీట్ లు ఎందుకు వస్తాయి..
ఆలోచించండి...
సనాతన ధర్మంలో అంటరానితనం నిజంగా ఉందా? 🤔
*ఆధునిక ఆసుపత్రులు లేని ఆ రోజుల్లో... బిడ్డ పుట్టగానే బొడ్డు తాడును ఎవరు కత్తిరించేవారు? తండ్రి చేతుల్లోకి తీసుకోకముందే, ఆ పసికందును మొదట స్పృశించేది ఎవరు? దీని గురించి సమాజం ఎప్పుడైనా నిజాయితీగా ఆలోచించిందా?పుట్టుక నుంచి గిట్టే వరకు, సమాజంలోని అన్ని వర్గాలు ఒకరితో ఒకరు విడదీయరాని బంధంతో ముడిపడి ఉండేవి.*
*✅ పుట్టువెండ్రుకలు తీసేటప్పుడు తలని ఎవరు తాకేవారు?*
*✅ పెళ్లి పందిరిలో నాయీ బ్రాహ్మణ... రజక సోదరుల ఉనికి ఎందుకు తప్పనిసరి?*
*✅ పెళ్లిలో అబ్బాయి తండ్రి దగ్గర నుంచి అమ్మాయి తండ్రి వీరి కోసం చీరలు/బట్టలు ఎందుకు అడిగి మరీ ఇప్పించేవారు?*
*✅ మేదర సోదరులు తయారుచేసిన వెదురు బుట్టలు/చేటలు లేకుండా నేటికీ వివాహం ఎందుకు పూర్తి కాదు?*
*ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, పరస్పర గౌరవం మరియు నమ్మకానికి నిదర్శనం! ❤️*
*🔹 మీ ఇంటికి బావి నుంచి నీళ్ళు ఎవరు మోసుకొచ్చేవారు?*
*🔹 విందు భోజనాలకు విస్తరాకులు ఎవరు కుట్టేవారు?*
*🔹 మీ బట్టలు ఎవరు ఉతికేవారు?*
*🔹 మీ ఇంటి ఆడబిడ్డను పల్లకీలో (డోలీ) మైళ్ళకు మైళ్ళు భుజాల మీద ఎవరు మోసుకెళ్ళేవారు? (అప్పుడు ఆ బిడ్డను ఎవరూ కన్నెత్తి చూసేవారు కూడా కాదు).*
*🔹 మండుటెండలో మీ గొంతు తడిపే కుండలను చేసింది ఎవరు?*
*🔹 మీ గుడిసెలు కట్టిందెవరు?*
*🔹 రాత్రనక పగలనక పొలాల్లో కష్టపడి ధాన్యాన్ని మీ ఇంటికి చేర్చింది ఎవరు?*
*చివరికి జీవిత ప్రయాణం ముగిశాక... కాటికాపరి లేనిదే అంత్యక్రియలు జరిగేవా? 🔥*
*పుట్టుక నుంచి చావు వరకు, ప్రతి దశలోనూ, ప్రతి ఆచారంలోనూ అన్ని వర్గాలు ఒకరిపై ఒకరు ఆధారపడి, ఒకరినొకరు తాకుతూ, గౌరవించుకుంటూ బతికారు. మరి అలాంటప్పుడు సనాతన ధర్మంలో 'అంటరానితనం' ఉందని ఎలా అంటారు?*
*నిజం ఏమిటంటే... సనాతన ధర్మాన్ని బలహీనపరచడానికి, హిందూ సమాజాన్ని విడదీయడానికి మొఘలులు మరియు ఆంగ్లేయుల పాలనలో ఈ 'అంటరానితనం' అనే విషాన్ని ప్రణాళికాబద్ధంగా వ్యాప్తి చేశారు.*
*అప్పట్లో కులాలు ఉండేవి... కానీ వాటి మధ్య ద్వేషం ఉండేది కాదు. చరిత్రలో దాచిపెట్టబడిన ఒక నిశబ్ద ప్రేమ ప్రవాహం ఉండేది. సమాజంలో నిజంగానే కుల వివక్ష ఉంటే...*
*🚩 శ్రీరాముడు శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను తినేవాడా?*
*🚩 నిషాదరాజుని, గుహుడుని గుండెలకు హత్తుకునేవాడా?*
*🚩 అడవి బిడ్డలైన వానరులు రాముడికి సాయం చేసేవారా?*
*రామాయణమే ఒక సాక్ష్యం... సనాతన సంప్రదాయం యొక్క అసలైన గొంతుక సమన్వయం, కరుణ మరియు కర్తవ్యం.*
*మనం ఈ తప్పుడు కథనాల నుండి బయటపడాలి. కులాల రొంపిలో కూరుకుపోకుండా ధర్మం యొక్క మూలాన్ని అర్థం చేసుకోవాలి. విభజనను కాదు, ఐక్యతను స్వీకరించండి. 🤝*
*ఎందుకంటే— ధర్మం కలుపుతుంది...*
సమాజం ఐక్యంగా ఉంటేనే దేశంబలపడుతుంది🇮🇳
జైహింద్ జై భారత్
@kkuchibhatla@Eswarkarthikeya@dheeraj_bharat
@Leo_0I8
@Chaos2607 మమ్మల్ని ఏమైనా అన్నా మా మాటకు మీరు ఎదురు చెప్పిన మీ కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతాయి అండి.. మేము దైవాంశ సంబుతులం అండి పైన నుంచి ఊడిపడ్డం అండి. ఇట్లు మీ ఆధ్యాత్మిక ఉగ్రవాదులం అండి..
కుమ్మెర మల్లన్న జాతరలో అమానుషం
కుటుంబంపై దాడి చేసి, రెండు నెలల చిన్నారిని కాలుతో తన్ని ప్రాణాన్ని బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నిర్వాహకులు
బాధితులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే, నిందితులు కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దోళ్లని కంప్లైంట్ తీసుకోని పోలీసులు
ప్రశ్నించగా కుటుంబంపై దాడి చేసిన సర్పంచ్, నిర్వాహకులు.. దాడిలో రెండు నెలల చిన్నారి మృతి
ఇది నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతరలో అమానుష ఘటన
దేవుడి దర్శనం చేసుకోకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించినందుకు చాకలి చంద్రకళను, ఆమె కొడుకు గణేష్‌ను, కోడలిని, కూతురిని బూతులు తిడుతూ దారుణంగా కొట్టిన నిర్వాహకులు
రెండు నెలల చిన్నారి మొహం చూసైన తమను వదిలేయమని వేడుకోగా.. చిన్నారిని కాలుతో తన్నిన దుర్మార్గులు
తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి
అగ్రకులమని కొంతమంది అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి జులుం అని కొంతమంది అంటున్నారు...
వీళ్ళ పాపానికి రెండు నెలల పసిపాప బలైంది 🙏🥺
భారత్‌పై మరోసారి మండిపడ్డ అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగిస్తే సుంకాలు పెంచుతామని హెచ్చరిక.. ప్రధాని మోడీ చాలా మంచి వ్యక్తి.. నేను సంతోషంగా లేనని ప్రధాని మోడీకి తెలుసు.. నన్ను సంతోష పెట్టడం చాలా ముఖ్యం-ట్రంప్
#America#India#PMModi#donaltrump
@tonybekkal తమిళనాడు లో రౌడీ యిజం ఎక్కువే ఆలాగే వీధీకి ఇద్దరూ లాయర్లు ఉంటారు... పొలిటికల్ పార్టీలు చిన్న చిన్న గ్రూప్ లు ఎక్కువే.. జైలు కు వెళ్తారు బయటకి వస్తారు...
బంగారం గొప్పదా వెండి గొప్పదా అంటే.. అది పట్టుకున్న చేతిని బట్టి ఉంటుంది.
P. V. Sindhu గెలిస్తే కోట్లు, హడావిడి.
Jyothi Yarraji పతకం తెచ్చినా మౌనం.
పతకం ఒకటే, నియమాలు ఒకటే
కానీ చూపు కులం బట్టి.
ఇదే ఈ దేశ సమాజపు అసహ్యమైన నిజం.
తెలంగాణలో మరో దళిత యువకుడి లాకప్ డెత్?
కోదాడ ప్రాంతానికి చెందిన దళిత యువకుడిని, చిత్రహింసలు పెట్టి, అతని చావుకు కారణమైన పోలీసులు
కోదాడ కల్లుగడ్డ బజారు ప్రాంతంలో నివాసముంటూ, ఆరోగ్య సమస్యల నిమిత్తం ఆసుపత్రి ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు పెట్టుకున్న కర్ల నాగయ్య కుమారుడు కర్ల రాజేష్(30) అనే యువకుడు
ఎన్ని రోజులు గడిచినా తనకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు రావడం లేదని విచారించగా, తన పేరు మీద రూ.1 లక్ష విడుదల అయినట్టు, ఆ చెక్కును దొండపాడు ప్రాంతానికి చెందిన చెడపంగు నరేష్ అనే వ్యక్తి కాజేసినట్టు గుర్తించిన రాజేష్
దీంతో తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించగా, ఫిర్యాదు చేసిన బాధితుడు రాజేష్‌ను కస్టడీలోకి తీసుకుని, 4 రోజుల పాటు చిత్రహింసలు పెట్టిన కోదాడ రూరల్ సీఐ, చిలుకూరు ఎస్ఐ, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు
గాయాలతో ఉన్న రాజేష్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, రిమాండు నిమిత్తం హుజూర్నగర్ సబ్ జైలుకు తరలించిన పోలీసులు
జైలుకు వెళ్ళినప్పటి నుండి రాజేష్ శ్వాస సమస్యతో ఇబ్బంది పడుతున్నాడని, తిరిగి అతన్ని పోలీసులకు అప్పగించిన జైలు సిబ్బంది
అస్వస్థతో బాధపడుతున్న రాజేష్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్ తరలించాలని సూచించిన వైద్యులు
ఉన్నతాధికారుల సూచనల మేరకు హైదరాబాద్ తరలిస్తుండగా, మార్గ మధ్యలో మృతి చెందిన రాజేష్
తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసిన రాజేష్‌ను, కస్టడీలో చిత్రహింసలు పెట్టి, అతని చావుకు కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు
ఈ విషయం బయటికి రాకుండా కోదాడ డీఎస్పీ జాగ్రత్తలు తీసుకుంటున్నాడని, మానవ హక్కుల సంఘాలు, దళిత సంఘాలు తన తమ్ముడు చావుకు న్యాయం చేయాలని కోరుతున్న రాజేష్ సోదరుడు
చరణ సేవకి పుట్టిన ఈ తోక గుంట నక్కాలు ఎలివేషన్ బాగానే ఇచ్చుకుంటాయి కాకపోతే రూట్ లెవెల్ లో వీళ్లా కమ్యూనిటీలు ఓట్లు కోసం ఇంకె ఏదైనా వ్యక్తి గత సహాయం కోసం చాలానే దిగజారి అడుక్కుంటుటారు , మందిని ముంచేది కూడా వీళ్లే😂. రిజర్వేషన్ లు టచ్ చేసే దమ్ము లేదు రా మీకు కుయ్యా..