कुछ लोग पुलिस पर पत्थर मारते है,
कुछ लोग पुलिस को गाली देते है,
कुछ लोग पुलिस पर थूकते है तो
कुछ लोग पुलिस से गलत व्यवहार करते है,
पर हम......
#FeedTheNeedy#Lockdown
కరీంనగర్ లోని కొత్తపల్లి మండలం చింతకుంట మరియు మానకొండూర్ మండలం ఈదులగట్టేపల్లి, ఖదేరుగుడేం గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న మామిడి తోటలను నేడు పరిశీలించడం జరిగింది.రైతులతో మాట్లాడి నష్ట తీవ్రతను తెలుసుకున్నాను.