తన జీవితంలో మీ మధురమైన రాక కోసం,మీతో నడిచే క్షణం కోసం ఎదురు చూస్తూ కలలు కంటున్న తన చేయి అందుకుని, మీరిద్దరూ ఒకరి కోసం ఒకరై, ఒకరితో ఒకరై, ఒకరి వెంట ఒకరై నడవాలని ఆకాంక్షిస్తు #సావిత్రిమా కుటుంబం మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంది💐 అభినందనలు అందిస్తోంది
@gayatrirao1087 గారు
స్వాతంత్ర్యం......
ఈ దేశంలో స్త్రీకి
ఇంకా రాలేదు 😭
నడి రోడ్డు మీద
దారుణాలు చూస్తున్నాం
అయినా ఈ దేశం మారదు
2 రోజులు చెప్పుకుంటాం
భయపడతాం మర్చిపోతాం
#Scary
మొత్తం భారతదేశం సగర్వంగా తల ఎత్తి
త్రివర్ణ పతాకం చూసే
రోజు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Thank you
#NeerajChopra ❤️
భారతదేశ కలలు మీ భుజాలపై మోసిన మీరే
Real Bahubali 😍🙏
#Gold