Presided over distribution of aids & assistive devices worth Rs.35.94lakhs to 387 beneficiaries(Sr citizens & differently abled persons)under Rashtriya Vayoshri Yojana & AIDP scheme at Samajik Adhikarita Shivir today at Amberpet,Hyd along with Chief Guest MP Shri @Dattatreya garu
మన ముఖ్యమంత్రి కె.సి.ఆర్ గారి సహకారంతో 7.84 కోట్ల తో డిగ్రీ ఆపై చదువుకునే శారీరక వికలాంగులకు 100% సబ్సిడీపై 465 మూడు చక్రాల మోటర్ వాహనాలను,మూగ - చెవిటి విద్యార్థులకు 4జి స్మార్ట్ సెల్ ఫోన్స్ ను,అంధులకు ప్రత్యేక software ఈ నెల 28న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అందజేయనున్నారు.