దేవుడే జడ్జిమెంట్ చదివినట్టు ఉంది...🙏🙏🙏
1. టెంపుల్ ట్రస్ట్ రద్దు
2. రేపు దీపం వెలిగించాలి 🔥
3. కంటెంప్ట్ of the court order established
4. CS, DIG, కలెక్టర్, SP & టెంపుల్ HR మేనేజర్ కు నోటీసులు
5. నోటీసులు ఇవ్వాల్సిన బాధ్యత CS & DIG దే, మూడు రోజుల గడువు
6. CS & DIG కోర్టుకు రావాలి, VC కుదరదు
Most importantly: పొలిటికల్ influence క్లియర్ గా ఉంది, అందరి e-mails & Phone కాల్ రికార్డ్స్ కోర్టుకు అప్పగించాలి
That's ALL, End of Jerusalem పాలన in TN...
మురుగా....🙏🙏🙏🙏🙏
Cinema one week lo release undhi Inka major cities lo theaters fix avaledhu , final charts inka raaledhu and challa theaters lo standees levu inka Enduku intha pedha cinema teeyadam and cheyadam @karthikdandu86 and @chay_akkineni 🙏🏼
తెలుగు హీరో
--------------------
కాయగూరల మార్కెట్ వెళ్లడం మానేశాడు.....
కిరాణా షాపులో పచారీ సామాన్లు తేవడం ఆపేశాడు.......
లుంగీ కట్టుకుని సరదాగా స్నేహితులతో ఇంటి అరుగు మీద కబుర్లు చెప్పడం మానేశాడు.....
పిడికెడు జీతం రాగానే గంపెడు నెలని ఎలా గడపాలి దేవుడాని మధ్య తరగతి మనస్తత్వాన్ని చూపించడం తగ్గించాడు.....
ప్రియురాలితో ఐస్ క్రీమ్ షాపులో సరదాగా గడపటం లాంటి చిన్న చిన్న సరదాలను వదిలేశాడు........
అమ్మతో ప్రేమగా, నాన్నతో బాధ్యతగా ఎలా ఉండాలో మర్చిపోయాడు.........
చెల్లిని ఆటపట్టించే అన్నయ్య మాయమయ్యాడు.......
భార్యని ప్రేమించే భర్త ఎలా ఉండాలో చూపించడం ఆపేశాడు........
మరి ఏం చేస్తున్నాడు ?
------------------------------
మొహమంతా నల్ల రంగు వేసుకుని కత్తులతో తలలు నరికే పని పెట్టుకున్నాడు.......
తనను తాను ఉద్దరించుకోలేక జాతిని మేలుకొలపడానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వాడుతున్నాడు.....
ఫేక్ ఎమోషన్లతో హీరోయిజంని రుద్దడమే పనిగా పెట్టుకున్నాడు......
ప్యాన్ ఇండియా పిచ్చిలో తెలుగు సినిమా ఉనికిని ఓటిటి వీధుల్లో అమ్మకానికి పెట్టాడు......
రెమ్యునరేషన్ల మోజులో రెండు మూడు సంవత్సరాలకో సినిమా బిచ్చం వేస్తున్నాడు.......
వరల్డ్ బిల్డింగ్ పేరుతో టాలీవుడ్ మూలలను సమాధి చేస్తున్నాడు.........
వాడు మేలుకోవడం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.....
వాడిని కృత్రిమ ఎలివేషన్లతో లేపడం కోసం దర్శకులు అర్థం లేని స్క్రిప్టులు రాస్తున్నారు......
ముగింపు
--------------
టాలీవుడ్ బాగుండాలి.....బాగున్న ప్రతి సినిమా ప్రేక్షకులందరూ చూడాలి.....