*తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం, నాయకత్వానికి నిదర్శనం, మా ప్రియతమ నేత రేవంత్ అన్న గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.*💐🎂
*మీ,*
*చీటకోరు కృష్ణ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.*
@INCTelangana@IYCTelangana@revanth_anumula
స్వాతంత్య్ర సమరయోధుల పోరాట బలం.. అమర వీరుల త్యాగఫలం.. బ్రిటీష్ పాలకులపై తిరుగులేని విజయం.. సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని.. భరతజాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన రోజు.. దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..🇮🇳
#HappyIndependenceDay2025
భారతదేశ మొదటి తరం స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ బాల గంగాధర్ తిలక్ మరియు శ్రీ చంద్రశేఖర్ అజాద్ గార్ల జయంతి సందర్భంగా ఆ మహనీయుల సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.
#balagangadhartilak#ChandraSekharAzad
మాజీ పార్లమెంట్ సభ్యురాలు, రాజీవ్‌గాంధీ
పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ
మాజీ అధ్యక్షురాలు, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#happybirthday
Wishing our visionary leader, AICC President shri Mallikarjun Kharge Ji good health, happiness, and many more years in the service of the Nation and people.
#happybirthday
చారిత్రాత్మక నిర్ణయం
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
బీసీ రిజర్వేషన్ల అమలుకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదం
పంచాయతీరాజ్ చట్టం-–2018కి సవరణలు చేయాలని,
త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయం
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం
మెరుగైన సమాజాన్ని తీర్చిదిద్దే క్రమంలో గురువులదే కీలక పాత్ర. ఇంతటి మహత్కార్యాన్ని విజయవంతంగా నిర్వర్తిస్తున్న సద్గురువులందరికీ నమస్కరిస్తూ.. గురుపూర్ణిమ శుభాకాంక్షలు
ప్రజల కష్టాలు తెలిసిన నాయకురాలు, పీడిత వర్గాల గొంతుకగా మారి సమస్యలపై పోరాటం చేస్తున్న ధీశాలి, అంతులేని ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్న గౌరవ మంత్రి వర్యులు శ్రీమతి దనసరి అనసూయ సీతక్క గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు
#TelanganaNews#seethakka#seethakkaMLA
పేదల గుండెల్లో…
సంక్షేమ సంతకం.
పార్టీ కేడర్ కు…
అభిమాన జ్ఞాపకం
స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఘన నివాళిఅర్పించిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి చీటకోరు కృష్ణ మరియు యువజన కాంగ్రెస్ నాయకులు
#YSRJayanthi
ప్రజా సంక్షేమ పాలకుడు..
రైతు బాంధవుడు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి..
స్వర్గీయ డా వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు..
#YSR#YSRForever#YSRLivesOn
పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మరెన్నో అవకాశాలను బడుగు బలహీన వర్గాలకు అందించాలని కోరుకుంటూ నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తన్నాము