Janasena, drop అయ్యింది, Trs, పార్టీ నో లేకపోతే, కాంగ్రెస్ పార్టీ నో లేకపోతే ఇంకో పార్టీ నో చెప్తే drop అవ్వలేదు,,,
తన మిత్రపక్షం అయినా bjp పార్టీ, పెద్దలు చెపితే drop అయ్యింది, మిత్రధర్మం పాటించింది,
ముందే చెప్పాడు గా అన్నయ్య విలువలు తో కూడిన రాజకీయం చేస్తాను అని చెప్పాడుగా 🙏🙏
Janasena is one of the finest party in india. This is new party
Wait cheyandi. Simham roju vetaadadhu vaaraniki vaka roju vetaaduthundi. Alage janasena kuda Anthe. Kuncham settle avvali kadha. Settle ithe kanuka veta Soid ga vunttundi.
@Janasena@PawanKalyan#JanaSenaForGHMC
సింహమే పార్టీ ఆఫీస్ లో అడుగు పెటింది రోయి జై జనసేనని జై జై కళ్యాణ్ బాబు మా కళ్యాణ్ బాబు సర్ కళ్యాణ్ బాబు అంతే.
........................జై జనసేన ।
......................... జై హింద్
విలువలతో రాజకీయాన్ని నడపగలం
భాద్యతగా నిలబడగలం
ఓటమిని తట్టుకొని పోరాడగలం
కాబట్టే ఓటమి తరువాత కూడా జనసేనకి ప్రజల్లో ఆదరణ ఉంది
-జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
జనసైనికులకు అనుకోని సంఘటన ఏది జరిగిన వాళ్లకు వెన్నంటి ఉండడానికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ పాలసీని @PawanKalyan గారు ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ప్రత్యేక హెల్ప్ డెస్క్, 24×7 పని చేసే ఒక ఫోన్ నంబర్ మొదలగు వ్యవస్థను పార్టీ ఆఫీస్ లో తొందర్లోనే మొదలెడతామని @mnadendla గారు అన్నారు.