"కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు" feels 🥵🥵
కొంత మంది ఉంటారు పొద్దున లేసినకాడి నుండి జాకీలు పెట్టి లేపాలని ట్రె చేస్తుంటారు కానీ లేవదని వాళ్లకు కూడా తెలుసు 🙆🏻♀️😄
ఏళ్లుగా #పులివెందుల తాగునీటి సమస్యకు పూర్తి పరిష్కారం చూపలేకపోయారు…
అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే @PawanKalyan గారు ఆగిపోయిన వాటర్ గ్రిడ్ పనులకు వేగం తెచ్చారు. 🔥
గుర్తు పెట్టుకో జగన్ రేపు కళ్యాణ్ రాకతో పులివెందుల దద్ధరిల్లి పోతుంది.
#JalJeevanMissionAp#Drinkingwater