ఈరోజు కేంద్ర మంత్రివర్యులు గుంటూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని వారి కార్యాలయంలో కలిసి అమరావతి గజిట్ బిల్లు పాస్ అయిన సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అమరావతి రైతులకు ఉన్న సమస్యలను తెలియజేసిన అమరావతి జేఏసీ నాయకులు
#బసవయ్యఅన్నఫాలోవర్స్#chilakabasavaiah
అమరావతిలోని రైతులు అసైన్ రైతుల సమస్యల పరిష్కారం కోసం అమరావతి జేఏసీ నాయకులతోపాటు కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కలిసి సమస్యలు తెలియజేసిన అమరావతి దళిత జేఏసీ కన్వీనర్ చిలకా బసవయ్య అన్న
#బసవయ్యఅన్నఫాలోవర్స్#chilakabasavaiah#TeluguDesamParty